1. సౌర కుటుంబ యజమాని?
ఎ) సూర్యుడు బి) చంద్రుడు
సి) భూమి డి) బృహస్పతి
2. సూర్యుని నుంచి నిరంతరం శక్తి విడుదలయ్యే ప్రక్రియ?
ఎ) సౌరశక్తి బి) సూర్యపుటం
సి) సౌరవికిరణం డి) సౌర స్థిరాంకం
3. సూర్యగోళంలో ఏ ప్రక్రియ ద్వారా నిరంత రం ఉష్ణం జనిస్తుంది?
ఎ) సౌరవికిరణం బి) అణు సంఘటనం
సి) అణువిస్ఫోటనం డి) సౌరశక్తి
4. సూర్యుడి వ్యాసం భూ వ్యాసానికి ఎన్ని రెట్లు ఎక్కువ?
ఎ) 20 బి) 50 సి) 75 డి) 100
5. సూర్యుడి నుంచి విడుదలయ్యే రెండు వేల మిలియన్ల శక్తిలో భూమి ఎన్నో వంతు శక్తిని గ్రహిస్తోంది?
ఎ) ఒకటి బి) మూడు
సి) ఐదు డి) పది
6. భూ ఉపరితలంపై వాతావరణ, శీతోష్ణస్థితు ల్లో సంభవించే అనేక సంఘటనలకు ప్రధాన కారణం?
ఎ) మొత్తం సౌరశక్తి
బి) సౌరశక్తిలో వాతావరణం గ్రహిస్తున్న భాగం
సి) సౌరశక్తిలోని భూమి గ్రహిస్తున్న భాగం
డి) సౌరవికిరణం
7. ప్రస్తుతం తాప విద్యుచ్ఛక్తికి ప్రధాన వనరు?
ఎ) సౌరశక్తి బి) నీరు
సి) నేలబొగ్గు డి) గాలి
8. భూమివైపునకు నిరంతరం ప్రసరించే సూర్యుడి శక్తిని తెలిపే పదం?
ఎ) సౌరశక్తి బి) సౌరవికిరణం
సి) భూవికిరణం డి) సూర్యపుటం
9. సూర్యపుటాన్ని తెలిపే ఆంగ్లపదం- Insolation ఏ వాక్యంలోని పదాల సంగ్రహ రూపం?
ఎ)Incoming Solar Radiation
బి) Incoming Solar Creating
సి) Intercome Solar Radiation
డి) Interior Solar Radiation
10. సౌరశక్తి ఏ రూపంలో భూ ఉపరితలం చేరుతుంది?
ఎ) కిరణాలు బి) వాయు
సి) తరంగాలు డి) ఏదీకాదు
11. అతినీలలోహిత తరంగాలకు సంబంధించి న తరంగాలు?
ఎ) దీర్ఘ బి) హ్రస్వ
సి) సాధారణ కాంతి డి) మధ్యస్థ
12. కంటికి కనిపించే తరంగాలు?
ఎ) దీర్ఘ బి) హ్రస్వ
సి) సాధారణ కాంతి డి) మధ్యస్థ
13. పరారుణ తరంగాలు(Infra-Red)గా ఏ తరంగాలను పిలుస్తారు?
ఎ) దీర్ఘ బి) హ్రస్వ
సి) సాధారణ కాంతి డి) మధ్యస్థ
14. సగటున చ.సెం.మీ. విస్తీర్ణంలోని భూమి ఉపరితలం నిమిషానికి ఎన్ని వేల కేలరీ శక్తిని గ్రహిస్తుంది?
ఎ) 3 బి) 2 సి) 1 డి) 5
15. సగటున చ.సెం.మీ. విస్తీర్ణంలోని భూమి ఉపరితలం నిమిషానికి గ్రహించే శక్తిని తెలపడానికి ఉపయోగించే పదం?
ఎ) సౌరవికిరణం బి) సౌరశక్తి
సి) సౌర ఉష్ణం డి) సౌరస్థిరాంకం
16. భూమి ఉపరితలం మొత్తం సూర్యపుటం లో ఎంత శాతం గ్రహిస్తోంది?
ఎ) 20 బి) 16 సి) 30 డి) 51
17. మొత్తం సూర్యపుటంలో మేఘాలు పరా వర్తనం చేస్తోన్న శాతం?
ఎ) 20 బి) 6 సి) 3 డి) 16
18. భూమివైపు ప్రసరిస్తున్న సూర్యపుటంలో మొత్తం పరావర్తనం చెందుతోన్న శాతం?
ఎ) 50 బి) 30 సి) 20 డి)16
19. ఆల్బిడో అంటే?
ఎ) సూర్యపుటంలో భూమి గ్రహిస్తున్న శాతం
బి) సూర్యపుటంలో మేఘాలు గ్రహిస్తున్న శాతం
సి) సూర్యపుటంలో భూమి గ్రహిస్తున్న శక్తికి, పరావర్తనం చేస్తోన్న శక్తికి మధ్య నిష్పత్తి
డి) సూర్యుని నుంచి విడుదలయ్యే శక్తికి, భూమి గ్రహిస్తున్న శక్తికి మధ్య నిష్పత్తి
20. భూమి ఆల్బిడో ఎంత శాతం?
ఎ) 51 బి) 30 సి) 4 డి) 6
21. సూర్య కిరణాల వాలు తక్కువగా ఉంటే సూర్యపుటం తీవ్రత ఎలా ఉంటుంది?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) మార్పు ఉండదు డి) సమానం
22. రుతువులు ఏర్పడటానికి ప్రధాన కారణం?
ఎ) భూభ్రమణం బి) భూ పరిభ్రమణం
సి) భూమి తన అక్షంపై కొద్దిగా వాలి పరిభ్రమిస్తూ ఉండటం
డి) భూమి ఒక స్థిర కక్ష్యలో పరిభ్ర మించడం
23. భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు వెళ్లే కొద్దీ పగటి ప్రమాణం?
ఎ) తగ్గుతుంది బి) పెరుగుతుంది
సి) మార్పు ఉండదు
డి) కొన్నిసార్లు పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది
24. భూమి, సూర్యుడికి మధ్య ఉండే ఏ స్థితిని అపహేళి అంటారు?
ఎ) అత్యధిక దూరం బి) అత్యల్ప దూరం
సి) మధ్య సగటు దూరం డి) ఏదీకాదు
25. సూర్యుడికి భూమి అతి సమీపంలో ఉండే స్థితి?
ఎ) అపహేళి బి) పరిహేళి
సి) ద్విక్చక్రం డి) పరిభ్రమణం
26. అపహేళి సమయంలో భూమి, సూర్యుడి మధ్య దూరం(మి.కి.మీ)?
ఎ) 147 బి) 150 సి) 152 డి) 156
27. అపహేళి ఏ రోజున ఏర్పడుతుంది?
ఎ) జనవరి 3 బి) జూన్ 4
సి) డిసెంబర్ 21 డి) జూలై 4
28. పరిహేళి సమయంలో భూమి, సూర్యుడి మధ్య దూరం(మి.కి.మీ.)?
ఎ) 152 బి) 150 సి) 147 డి) 145
29. వాతావరణ పారదర్శకతను ప్రభావితం చేసే అంశాలు?
ఎ) మేఘాల స్థితి బి) ధూళి కణాలు
సి) నీటిఆవిరి పరిమాణం డి) పైవన్నీ
30. భూమి సూర్యపుటం ద్వారా గ్రహిస్తున్న శక్తినంతటినీ దీర్ఘతరంగాలుగా విశ్వాంత రాళంలోకి తిరిగి పంపే ప్రక్రియ?
ఎ) భూవికిరణం బి) భూశీతలీకరణం
సి) సూర్యవికిరణం డి) భాష్పీభవనం
31. సూర్యకిరణ వ్యాపనం అంటే?
ఎ) సూర్యుని నుంచి భూమి గ్రహించే ఉష్ణం
బి) సూర్యుని నుంచి మేఘాలు గ్రహించే ఉష్ణం
సి) విశ్వంలో సూర్యకిరణాల విస్తరణ
డి) ఏదీకాదు
32. ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం-సెల్సియస్ డిగ్రీని కనుగొన్న యాండర్‌స సెల్సియస్ ఏ దేశస్థుడు?
ఎ) ఇంగ్లండ్ బి) స్వీడన్
సి) ఫ్రాన్‌స డి) రష్యా
33. భూమి ఉపరితల సరాసరి ఉష్ణోగ్రత?
ఎ)15°Cబి) 21°Cసి) 13°Cడి)10°C
34. 23బీని ఉత్తర అక్షాంశంపై ఉన్న ప్రాంతం కంటే 15నిదక్షిణ అక్షాంశంపై ఉన్న ప్రాంత ఉష్ణోగ్రత సాధారణంగా?
ఎ) తక్కువ బి) ఎక్కువ
సి) మార్పులేదు డి) ఏదైనా కావొచ్చు
35. పర్వతాల ఏ భాగం వద్ద ఉష్ణోగ్రత మిగతా వాటి కంటే తక్కువ?
ఎ) మధ్య బి) పాదాలు
సి) శిఖరం డి) పైవన్నీ
36. భూమి ఉపరితలం నుంచి ఊర్థ్వదిశలో వెళ్తున్నప్పుడు ఎన్ని మీటర్లకు 1°Cఉష్ణోగ్రత తగ్గుతుంది?
ఎ) 156 బి) 125 సి) 195 డి) 165
37. ఇంచుమించు ఒకే అక్షాంశంపై ఉన్న లూథియానా కంటే సిమ్లా ఎందుకు చల్లగా ఉంటుంది?
ఎ) సముద్రతీరంలో ఉంది
బి) సముద్రమట్టం నుంచి
చాలా ఎత్తులో ఉంది
సి) అడవులు ఎక్కువగా ఉన్నాయి
డి) ఎల్లప్పుడూ వర్షాలు పడతాయి
సమాధానాలు
1) ఎ 2) సి 3) బి 4) డి 5) ఎ
6) సి 7) సి 8) డి 9) ఎ 10) సి
11) బి 12) సి 13) ఎ 14) బి 15) డి
16) డి 17) ఎ 18) బి 19) సి 20) బి
21) ఎ 22) సి 23) బి 24) ఎ 25) బి
26) సి 27) డి 28) సి 29) డి 30) ఎ
31) ఎ 32) బి 33) సి 34) బి 35) సి
36) డి 37) బి

No comments:
Post a Comment