GENERAL KNOWLEDGE BITS
1. ఘన కోణానికి ప్రమాణం?
ఎ) డిగ్రీ బి) రేడియన్సి) స్టెరేడియన్ డి) ల్యూమెన్
2. షంట్ చేసిన ఒక గాల్వానో మీటర్‌ను ఎలా ఉపయోగించవచ్చు?
ఎ) వోల్టు మీటర్ బి) రియోస్టాట్
సి) అమ్మీటర్ డి) నిరోధం
3. ్చ కణం దేనికి సమానం?
ఎ) ప్రోటాన్ బి) న్యూట్రాన్
సి) హీలియం కేంద్రకం డి) ్ఠ కిరణం
4. ఒక తీగకు 10 ఓముల నిరోధం కలదు. ఆ తీగ తొలి పొడవుకు మూడు రెట్లు సాగదీస్తే దాని నిరోధం?
ఎ) 300 ఓమ్‌లు బి) 90 ఓమ్‌లు
సి) 30 ఓమ్‌లు డి) 900 ఓమ్‌లు
5. సిలికాన్‌ను -రకం అర్ధ వాహకంగా మార్చాలంటే కలపాల్సిన మలిన పదార్థం?
ఎ) బోరాన్ బి) గాలియం
సి) ఆంటిమొని డి) అల్యూమినియం
6. కిందివాటిలో అఓమీయ వాహకానికి ఉదాహరణ?
ఎ) అల్యూమినియం బి) జంక్షన్ డయోడ్
సి) సిల్వర్ డి) రాగి
7. సమ వృత్తాకార చలనంలో స్థిరంగా ఉండే భౌతిక రాశి?
ఎ) వేగం బి) బలం సి) వడి డి) త్వరణం
8. కిందివాటిలో ద్రవ్యరాశి లేని తటస్థ కణం?
ఎ) ప్రోటాన్ బి) న్యూట్రినో
సి) పాజిట్రాన్ డి) న్యూట్రాన్
9. పరారుణ కాంతి ఉనికిని తెలుసుకోవడానికి వేటిని వాడతారు?
ఎ) పట్టకములు బి) ఫోటోగ్రాఫిక్ పలకలు
సి) క్వార్జ్ స్ఫటికాలు డి) థర్మో పైల్స్
10. నిరోధం విలోమాన్ని ఏమంటారు?
ఎ) ప్రేరణం బి) వాహకత
సి) విశిష్ట నిరోధం డి) విశిష్ట వాహకత
11. 1001 బైనరీ విలువ?
ఎ) 2 బి) 4 సి) 8 డి) 9
12. జ విలువ అత్యధికంగా దేని వద్ద ఉంటుంది?
ఎ) ధ్రువాల దగ్గర బి) భూమధ్య రేఖ దగ్గర
సి) చంద్రునిపై డి) సూర్యునిపై
13. గాలిలో ధ్వనివేగం ఈ మార్పుపై ఆధారపడదు?
ఎ) పీడనం బి) సాంద్రత
సి) ఉష్ణోగ్రత డి) ఆర్ధ్రత
14. కిందివాటిలో అయస్కాంత పదార్థం కానిది?
ఎ) కోబాల్ట్ బి) ఇనుము
సి) నికెల్ డి) ఇత్తడి
15. బక్ మినిష్టర్ పుల్లరిన్‌లో ఉండే కార్బన్‌ల సంఖ్య?
ఎ) 20 బి) 30 సి) 50 డి) 60
16. అధిక నైట్రోజన్ శాతం గల ఎరువు ఏది?
ఎ) (NH4)2SO4 బి) NH4NO3
సి) (NH4)2HPo4 డి) NH2CONH2
17. కిందివాటిలో అర్హీనియస్ క్షారం కానిది ఏది?
ఎ) Ca(OH)2 బి) NaOH
సి) NH3 డి) Mg(OH)2
18. కిందివాటిలో లాంథనైడ్ మూలకం?
ఎ) Na బి) Ca సి) Ac డి) Ce
19. కిందివాటిలో అతి తీయనైన చక్కెర ఏది?
ఎ) సుక్రోజ్ బి) ఫ్రక్టోజ్
సి) మాల్టోజ్ డి) గ్లూకోజ్
20. అతి చిన్న మహా సముద్రం?
ఎ) అట్లాంటిక్ బి) ఆర్కిటిక్
సి) అంటార్కిటిక్ డి) హిందూ
21. ఐరావతి నది ఏ దేశంలో ఉంది?
ఎ) బంగ్లాదేశ్ బి) నేపాల్
సి) భారతదేశం డి) మయన్మార్
22. ‘శాశ్వత నగరం’(Eternal city)గా పేరుగాంచింది?
ఎ) లండన్ బి) వాషింగ్టన్
సి) రోమ్ డి) టోక్యో
23. ‘కొరియాలిస్ ఎఫెక్ట్’ వల్ల జరిగే ఫలితం?
ఎ) ఉత్తరార్థ గోళంలో వీచే పవనాలు కుడివైపునకు, దక్షిణార్థ గోళంలో వీచే పవనాలు ఎడమ వైపునకు నెట్టబడుతున్నాయి.
బి) ఉత్తరార్థ గోళంలో వీచే పవనాలు ఎడమ వైపునకూ, దక్షిణార్థ గోళంలో వీచే పవనాలు కుడివైపునకు నెట్టబడుతున్నాయి.
సి) ఉత్తరార్థ గోళంలో వీచే పవనాలు ఈశాన్యం నుంచి నైరుతికి వీస్తాయి.
డి) దక్షిణార్థ గోళంలో వీచే పవనాలు వాయవ్యం నుంచి ఆగ్నేయంకు వీస్తాయి.
24. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ గాలికి గల నీటి ఆవిరిని గ్రహించే శక్తి?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మార్పేమీ ఉండదు
డి) ఒకేసారి తగ్గి క్రమంగా పెరుగుతుంది.
25. ఎర్గ్ అంటే?
ఎ) రాతి ఎడారి బి) ఇసుక ఎడారి
సి) ఎడారులలోని లోతైన లోయ
డి) ఎడారులలోని తాత్కాలిక సరస్సు
26. ‘వేగుచుక్క’ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
ఎ) బుధుడు బి) బృహస్పతి
సి) శని డి) శుక్రుడు
27. కిందివాటిలో ఊహారేఖ?
ఎ) భూమధ్య రేఖ బి) గ్రీనిచ్ రేఖ
సి) అంతర్జాతీయ దినరేఖ
డి) పైవన్నీ
28. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాకాలం?
ఎ) జూలై నుంచి సెప్టెంబర్ మధ్య వరకు
బి) జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు
సి) జూలై నుంచి అక్టోబర్ వరకు
డి) జూన్ మధ్య నుంచి ఆగస్ట్ చివరి వరకు
29. జైన మత సంఘాన్ని స్థాపించినవారు?
ఎ) అమోఘవర్షుడు
బి) వర్థమాన మహావీరుడు
సి) రుషభనాథుడు డి) పార్శ్వనాథుడు
30. ఆరోగ్య మంజరి అనే గ్రంథాన్ని రచించినవారు?
ఎ) నాగార్జునుడు బి) చరకుడు
సి) శుశ్రుతుడు డి) ధన్వంతరి
31. దేవానాం పియ అనే బిరుదు కలవాడు?
ఎ) హర్ష వర్థనుడు బి) అశోకుడు
సి) గౌతమ బుద్ధుడు డి) అక్బర్
32. మొగల్ చక్రవర్తులందరిలో బాగా చదువుకున్నవాడు?
ఎ) అక్బర్ బి) బాబర్
సి) ఔరంగజేబు డి) షాజహాన్
33. కలెక్టర్ వ్యవస్థకు ఆద్యుడు?
ఎ) వారన్ హేస్టింగ్స్ బి) కారన్‌వాలీస్
సి) వెల్లస్లీ డి) డల్హౌసీ
34. పూనా ఒడంబడిక మీద సంతకాలు చేసినవారు?
ఎ) గాంధీజీ, మహ్మద్ అలీజిన్నా
బి) నెహ్రూ, అంబేద్కర్
సి) గాంధీ, ఇర్విన్ డి) పైవేవీ కావు
35. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన కాలం?
ఎ) 1912-1916 బి) 1914-1918
సి) 1916-1919 డి) 1916-1920
36. సామ్యవాదం లక్ష్యం?
ఎ) కులమతాలు లేని వ్యవస్థను స్థాపించడం
బి) పాలనలో అందరిని భాగస్వాముల్ని చేయడం
సి) సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించడం
డి) పైవన్నీ
37. భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదిస్తున్న రాజ్యాంగ అధికరణ?
ఎ) 14 బి) 15 సి) 18 డి) 19
38. 44వ అధికరణం ఏం చెబుతుంది?
ఎ) గ్రామ పంచాయితీల ఏర్పాటు
బి) ఉమ్మడి పౌరస్మృతి రూపకల్పన
సి) ఉచిత నిర్బంధ విద్య కల్పన
డి) పర్యావరణ పరిరక్షణ
39. అతి ఎక్కువ కాలం రాష్ట్రపతిగా చేసినవారు?
ఎ) నీలం సంజీవరెడ్డి బి) అబ్దుల్ కలాం
సి) సర్వేపల్లి రాధాకృష్ణన్ డి) రాజేంద్రప్రసాద్
40. 352 అధికరణం ప్రకారం మనదేశంలో చివరిసారిగా ఎప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు?
ఎ) 1975 బి) 1977 సి) 1979 డి) 1983
41. కేంద్రమంత్రి మండలి సభ్యుల కాలపరిమితి?
ఎ) 5 ఏళ్లు బి) 6 ఏళ్లు
సి) 2 1/2 ఏళ్లు డి) నిర్ధారించలేదు
42. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ వేటిని గురించి తెలుపుతుంది?
ఎ) కేంద్ర-రాష్ట్ర సంబంధాలు
బి) భూ సంస్కరణలు
సి) గ్రామ పంచాయితీ విధులు
డి) పార్టీ ఫిరాయింపులు
43. విదేశీ మారక ద్రవ్య నిల్వలను నిర్వహించేది?
ఎ) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
బి) ఆర్‌బీఐ సి) సెబీ
డి) విదేశీ మారక నియంత్రణ కమిషన్
44. బడ్జెట్ లోటు అంటే?
ఎ) రెవెన్యూ వ్యయ, ఆదాయాల మధ్య భేదం
బి) రెవెన్యూ మూలధన పద్దులలోని మొత్తం వ్యయం, మొత్తం ఆదాయాల మధ్య భేదం
సి) రెవెన్యూ మూలధనంలో మిగులు, రుణాలు, అప్పుల మొత్తం
డి) రెవెన్యూ వ్యయ, ఆదాయాల మిగులు, వడ్డీ చెల్లింపుల మొత్తం
45. సున్నపురాయి ఉత్పత్తిలో ముందున్న జిల్లా?
ఎ) కడప బి) కర్నూలు
సి) గుంటూరు డి) కృష్ణా
46. ముడి ప్రత్తి నుంచి దుస్తులు తయారుచేయడం?
ఎ) రూప ప్రయోజనం బి) స్థల ప్రయోజనం
సి) కాల ప్రయోజనం డి) సేవా ప్రయోజనం
47. కిందివాటిలో జన్యు సంబంధమైన వ్యాధి?
ఎ) హీమో ఫీలియా బి) వర్ణాంధత్వం
సి) అల్కాప్టో న్యూరియా డి) పైవన్నీ
48. సంగీత పరికరాల తయారీలో వాడే కలప?
ఎ) టేకు బి) రోజ్‌వుడ్
సి) ఎర్ర చందనం డి) దేవదారు
49. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్లో 2010 సంవత్సరానికి ఉత్తమ చిత్ర ం అవార్డు పొందింది?
ఎ) గంగ పుత్రులు బి) వేదం
సి) ప్రస్థానం డి) అందరి బంధువయా
50. శరీరంలోని ఉపకళా కణాలలో వచ్చే క్యాన్సర్?
ఎ) సార్కోమా బి) లుకేమియా
సి) కార్సినోమా డి) ఏదీ కాదు
51. ఉఉఎ అంటే?
ఎ) ఎలక్ట్రో ఎంటమోగ్రఫీ
బి) ఎలక్ట్రో ఎంబ్రియోగ్రామ్
సి) ఎలక్ట్రో ఎకోగ్రామ్
డి) ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్
52. కిందివాటిలో నీటిలో కరిగే విటమిన్‌లు?
ఎ) థయమిన్, కాల్సిఫెరాల్, రెటినాల్
బి) రైబోఫ్లేవిన్, థయామిన్, నియాసిన్
సి) నియాసిన్ , రెటినాల్, థయామిన్
డి) థయామిన్, బయోటిన్, టోకో ఫెరాల్
53. ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి?
ఎ) డయాబెటిస్ మిల్లిటస్
బి) జీరాఫ్తాలియా సి) డయాబెటిస్ ఇన్సిపిడస్
డి) సాధారణ గాయిటర్
54. అత్యంత చౌకైన టాబ్లెట్ కంప్యూటర్?
ఎ) ఆకాశ్ బి) దీపక్ సి) తేజస్ డి) లక్ష్య
55. రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు ఎందుకోసం నడుస్తోంది?
ఎ) అక్షరాస్యతపై అవగాహన
బి) ఎయిడ్స్‌పై చైతన్యం కలిగించడం
సి) పొగాకు వ్యతిరేక ప్రచారం
డి) వాతావరణ మార్పుపై అవగాహన
56. 2012-13 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు పొందిన రంగం?
ఎ) గ్రామీణాభివృద్ధి బి) సాంఘిక సంక్షేమం
సి) నీటిపారుదల డి) మున్సిపల్ పట్టణాభివృద్ధి
57. 2012 ఎన్నికల్లో గోవాలో అధికారంలోకి వచ్చిన పార్టీ?
ఎ) భారత జాతీయ కాంగ్రెస్
బి) మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ
సి) భారతీయ జనతా పార్టీ
డి) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
58. 2010 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత?
ఎ) కె.బాలచందర్ బి) సౌమిత్ర ఛటర్జీ
సి) డి.రామానాయుడు డి) మణిరత్నం
59. 2012ఒలింపిక్ క్రీడలను ఏ నగరంలో నిర్వహిస్తారు?
ఎ) న్యూయార్క్ బి) బీజింగ్
సి) లండన్ డి) సియోల్
60. శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత వ్యయం చేసుకోవచ్చు?
ఎ) * 20 లక్షలు బి) * 16 లక్షలు
సి) * 25 ల క్షలు డి) * 40 లక్షలు
సమాధానాలు
1) సి 2) సి 3) సి 4) బి 5) సి
6) బి 7) డి 8) బి 9) డి 10) బి
11) డి 12) ఎ 13) సి 14) డి 15) డి
16) బి 17) సి 18) డి 19) బి 20) బి
21) డి 22) సి 23) ఎ 24) ఎ 25) బి
26) డి 27) డి 28) బి 29) బి 30) ఎ
31) బి 32) సి 33) ఎ 34) డి 35) బి
36) సి 37) డి 38) బి 39) డి 40) ఎ
41) డి 42) సి 43) బి 44) బి 45) ఎ
46) ఎ 47) డి 48) సి 49) బి 50) సి
51) డి 52) బి 53) ఎ 54) ఎ 55) బి
56) సి 57) సి 58) ఎ 59) సి 60) బ
1. దేశంలో ఎన్ని రాష్ట్రాలు మానవ హక్కుల కమిషన్లను ఏర్పాటు చేశాయి?
ఎ) 8 బి) 15 సి) 20 డి) 25
2. 2011 మానవాభివృద్ధి నివేదికలో భారత్ స్థానం?
ఎ) 146 బి) 134 సి) 109 డి) 141
3. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2011-12 ప్రకారం కింది వాటిలో సరైంది?
ఎ) 2011-12లో రాష్ట్ర ఆర్థిక వద్ధి రేటు 6.81గా అంచనా
బి) 2011-12లో పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లభించే ఆదాయం రూ. 45,140 కోట్లు
సి) 2011-12లో తలసరి ఆదాయం రూ. 42,710
డి) రాష్ట్రంలో 2011-12లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 173.05 లక్షల టన్నులు
ఎ) ఎ, బి బి) సి, డి సి) బి, డి డి) పైవన్నీ
4. జాతీయ వారసత్వ జంతువు?
ఎ) ఒంటె బి) ఏనుగు సి) గుర్రం డి) గోవు
5. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజు పాటిస్తారు?
ఎ) ఆగస్టు 11 బి) సెప్టెంబర్ 11
సి) జూలై 21 డి) జూలై 11
6. డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?
ఎ) ఫుట్‌బాల్ బి) బాస్కెట్ బాల్
సి) హాకీ డి) వాలీబాల్
7. రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర-2011 అవార్డు విజేత గగన్ నారంగ్ ఏ క్రీడకు చెందిన వ్యక్తి?
ఎ) ఆర్చరీ బి) రెజ్లింగ్ సి) హాకీ డి) షూటింగ్
8. ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని ప్రకృతి వైపరీత్యాల దశాబ్దంగా ప్రకటించింది?
ఎ) 1990-2000 బి) 2000-2010
సి) 1980-1990 డి) 2010-2020
9. వైపరీత్యాల నిర్వహణ బాధ్యతను కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి ఏ శాఖకు బదిలీ చేశారు?
ఎ) మానవ వనరులు బి) అటవీ, పర్యావరణ శాఖ
సి) హోం మంత్రిత్వ శాఖ డి) వైద్య, ఆరోగ్య శాఖ
10. వరల్డ్ డిజాస్టర్ రిపోర్ట్ ప్రకారం 1990-2000 మధ్య కాలంలో సగటున ప్రతి ఏటా ఎంతమంది ప్రకతి వైపరీత్యాల బారిన పడుతున్నారు?
ఎ) 200 మిలియన్లు బి) 211 మిలియన్లు
సి) 150 మిలియన్లు డి) 225 మిలియన్లు
11. {పాంతీయ స్థాయిలో విపత్తుల సమయాల్లో తక్షణం స్పందించడానికి ఏర్పాటు చేసిన రీజనల్ రెస్పాన్స్ సెంటర్స్ సంఖ్య?
ఎ) 10 బి) 12 సి) 14 డి) 15
12. జైనమత స్థాపకుడు?
ఎ) వర్థమాన మహావీరుడు
బి) పార్శ్వనాథుడు సి) రుషభనాథుడు
డి) జీనుడు
13. ఇండికాను రచించింది?
ఎ) ఆర్యభట్టు బి) కౌటిల్యుడు
సి) మెగస్తనీస్ డి) వరహామిహిరుడు
14. ఆశోకుని మనసు మార్చిన కళింగ యుద్ధం ఎక్కడ జరిగింది?
ఎ) భువనేశ్వర్ బి) కటక్ సి) థౌలీ డి) పూరీ
15. వందేమాతర ఉద్యమానికి కారణమైన బ్రిటిష్ వైస్రాయ్?
ఎ) డల్హౌసీ బి) రిప్పన్ సి) కర్జన్ డి) లిట్టన్
16. గాంధీ జన్మించిన సంవత్సరం?
ఎ) 1869 బి) 1872 సి) 1858 డి) 1880
17. బ్రిటీష్ ప్రధాని అట్లీ భారతదేశానికి ఎప్పుడు అధికారం బదిలీ చేస్తామని మొదట ప్రకటించాడు?
ఎ) 1947 ఆగస్టు బి) 1947 నవంబర్
సి) 1948 జనవరి డి) 1948 జూన్
18. ప్రాథమిక హక్కులెన్ని?
ఎ) 8 బి) 7 సి) 6 డి) 5
19. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు?
ఎ) 73 బి) 74 సి) 63 డి) 64
20. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ను ఎవరు నియమిస్తారు?
ఎ) రాష్ట్రపతి బి) గవర్నర్
సి) యూపీఎస్‌సీ చెర్మన్ డి) ముఖ్యమంత్రి
21. మేఘాలయ ఏ హైకోర్టు పరిధిలో ఉంది?
ఎ) గౌహతి బి) షిల్లాంగ్
సి) కొల్‌కతా డి) ఇంఫాల్
22. ఏ రాజ్యాంగ అధికరణ ప్రకారం రాష్ట్రపతికి ప్రధానమంత్రి సలహా ఇస్తారు?
ఎ) 73 బి) 74 సి) 75 డి) 76
23. {పథమ పంచవర్ష ప్రణాళికా కాలం?
ఎ) 1951-56 బి) 1952-57
సి) 1950-55 డి) 1947-52
24. ప్రపంచీకరణ అంటే?
ఎ) {పపంచదేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడటం
బి) దేశాలన్నీ తమ సరిహద్దులను చెరిపేసుకొని ఆదర్శంగా ఉండటం
సి) {పపంచ దేశాల మధ్య యుద్ధాలను నివారించడం
డి) దేశాలన్నీ తమ కార్యకలాపాలను ప్రపంచమంతా విస్తరించుకోవడం
25. ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) న్యూయార్క్ బి) జెనీవా
సి) పారిస్ డి) దిహేగ్
26. మనదేశంలో వ్వవసాయ కమతాల పరిమాణాన్ని పెంచాలంటే ఏం చేయాలి?
ఎ) భూసంస్కరణలు బి) కమతాల సమీకరణ
సి) సహకార వ్యవసాయం డి) పైవన్నీ
27. న్యూక్లియర్ రియాక్టర్‌లో ఉపయోగించే నియంత్రణ కడ్డీని దేనితో తయారు చేస్తారు?
ఎ) జింక్ బి) బోరాన్ సి) రేడియం డి) బేరియం
28. నెప్ట్యూనియం శ్రేణి?
ఎ) 4 శ్రేణి బి) (4+2) శ్రేణి
సి) (4+1) శ్రేణి డి) (4-1) శ్రేణి
29. పాలను చిలికేటప్పుడు వెన్న వేరు కావటానికి కారణం?
ఎ) ఘర్షణ బలం బి) గురుత్వాకర్షణ బలం
సి) అభికేంద్ర బలం డి) అపకేంద్ర బలం
30. న్యూటన్ ప్రకారం కాంతిలో వేర్వేరు రంగులకు కారణం?
ఎ) తరంగధైర్ఘ్యాల బేధం
బి) కణ పరిమాణంలో తేడా సి) వస్తువు స్వభావం
డి) వస్తువు వేర్వేరు పరిమాణాలు
31. సందేశాన్ని ట.జ. వాహక తరంగాలతో కలపడాన్ని ఏమంటారు?
ఎ) ఏకధిక్కరణ బి) డీమాడ్యులేషన్
సి) ఆంప్లిఫికేషన్ డి) మాడ్యులేషన్
32. చీకటిలో ఫోటోలు తీయడానికి ఉపయోగించే తరంగాలు?
ఎ) మైక్రోతరంగాలు బి) రేడియో తరంగాలు
సి) పరారుణ తరంగాలు డి) ఎక్స్ కిరణాలు
33. స్వయం ప్రేరకత్వానికి ప్రమాణం?
ఎ) వెబర్ బి) ఆంపియర్ సి) హెన్రీ డి) గాస్
34. 0.01ఝ గాఢత Hc గల ద్రావణం ్కఏ ఎంత?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
35. డైమండ్‌లో కార్బన్ పరమాణువులు ఏ అమరికలో ఉంటాయి?
ఎ) షట్కోణాకృతి వలయాల్లో
బి) పంచకోణాకృతి వలయాల్లో
సి) టెట్రాహైడ్రల్ అమరికలో
డి) పంచకోణాకృతి-షట్కోణాకృతి వలయాల్లో
36. టోలెన్స్ కారకంతో చర్య జరిపే కర్బన సమ్మేళనం?
ఎ) ఆల్కహాల్ బి) ఆమ్లం
సి) ఎస్టర్ డి) ఆల్డిహైడ్
37. కింది వాటిలో అలిగోశాఖరైడ్?
ఎ) గ్లూకోజ్ బి) సుక్రోజ్
సి) సెల్యులోజ్ డి) ఫ్రక్టోజ్
38. ఎప్సమ్ లవణం ఫార్ములా?
ఎ) Baso4 బి) Mgco3
సి) CaSo46H2o డి) MgSo47H2o
39. కింది వాటిలో డాబర్‌నీర్ త్రికం కానిది?
ఎ) Li,Na,K బి) Cl,Br,I
సి) C,O,N డి) ,Se,Te
40. ఎసిటలీన్ వాయువును వెల్డింగ్‌లో ఉపయోగించడానికి కారణం?
ఎ) సంకలన చర్యలో పాల్గొనటం
బి) క్లోరిన్‌తో చర్య జరపడం
సి) {తిబంధం కలిగి ఉండడం
డి) ఆక్సిజన్ వాయువులో మండినప్పుడు అధిక ఉష్ణశక్తిని విడుదల చేయడం
41. కింది వాటిలో మిశ్రమ ఎరువు?
ఎ) యూరియా బి) ఈఅ్క
సి) (ూఏ4)2ౌ4 డి) నైట్రోఫాస్క్
42. మానవశరీరంలో అతి చిన్న ఎముక ఉండే భాగం?
ఎ) ముక్కు బి) చెవి
సి) కన్ను డి) ఉరఃపంజిరం
43. కీళ్లలో యూరికాన్లు, స్ఫటికాలు పేరుకొని పోవడం వల్ల వచ్చే వ్యాధి?
ఎ) ఆర్థరైటిస్ బి) రికెట్స్
సి) గౌట్ డి) ఫ్లోరోసిస్
44. కనుగుడ్లు దానం చేసే వ్యక్తి కంటి నుంచి సేకరించే భాగం?
ఎ) కార్నియా బి) కటకం
సి) పూర్తికన్ను డి) కనుపాప
45. నిమ్మజాతి ఫలాల్లో ఉండే ఆమ్లం?
ఎ) ఆస్కార్బిక్ ఆమ్లం బి) టార్టారిక్ ఆమ్లం
సి) ఎసిటిక్ ఆమ్లం డి) సిట్రిక్ ఆమ్లం
46. పాలలోని ప్రోటీన్?
ఎ) లాక్టేస్ బి) కేసిన్
సి) లాక్టోబాసిలస్ డి) లాక్టోస్
47. రక్తనాళాలకు సంబంధించిన అధ్యయనం?
ఎ) హెమటాలజీ బి) కార్డియాలజీ
సి) ఆంజియాలజీ డి) మయాలజీ
48. ఎలుక దంత సూత్రం?
ఎ) 1,00,3/1,00,3
బి) 1/1,0/12,0/3,3/3
సి) 2/2,1/1,2/3,3/3
డి) 1/0, 0/0, 0/0,3/3
49. మానవ శరీరంలో పునరుత్పాదక శక్తిగల భాగం?
ఎ) హృదయం బి) కాలేయం
డి) మూత్రపిండం డి) కన్ను
50. భారతదేశంలో లక్క పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) బీహార్ బి) ఛత్తీస్‌గఢ్
సి) కేరళ డి) జార్ఖండ్
51. ఆడకీటకాలు లైంగిక పరిపక్వత చెందిన తర్వాత మగకీటకాలను ఆకర్షించడానికి గాలిలోకి విడుదలచేసే రసాయనాలు?
ఎ) క్లోరోఫ్లోరో కార్బన్‌లు బి) ఫిరోమోన్‌లు
సి) సైటోక్రోములు డి) సైటోకైనిన్‌లు
52. ధీర్ఘకాల హృద్రోగాల నివారణకు తోడ్పడే ఔషదం?
ఎ) క్వినైన్ బి) మార్ఫీన్
సి) డిజిటాలిన్ డి) రిస్పరిన్
53. గిర్ జాతీయపార్క్ ఎక్కడుంది?
ఎ) మధ్యప్రదేశ్ బి) కేరళ
సి) రాజస్థాన్ డి) గుజరాత్
54. వన్యప్రాణి సంరక్షణ చట్టం చేసిన సంవత్సరం?
ఎ) 1974 బి) 1972 సి) 1978 డి) 1976
55. జంతువుల ప్రవర్తన గురించిన అధ్యయనం?
ఎ) శరీరధర్మశాస్త్రం బి) అణుజీవశాస్త్రం
సి) ఇథాలజీ డి) ఇకాలజీ
56. మొక్కలోని పత్రహరితంలో గల మూలకం?
ఎ) సీఏ బి) ఎస్ సి) కె డి) ఎమ్‌జీ
57. మొసలి హదయంలోని గదుల సంఖ్య?
ఎ) 4 బి) 3 సి) 2 డి) ఏదీకాదు
58. ఏనుగు గర్భావధి కాలం?
ఎ) 270 రోజులు బి) 336 రోజులు
సి) 20 నెలలు డి) 9 నెలలు
59. వేలిముద్రల అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) డకై ్టలోగ్రఫీ బి) ఎంటమోఫిలి
సి) ఫోటోగ్రఫీ డి) మోనోగ్రఫీ
60. ఆడమ్స్ ఆపిల్ అని దేనిని అంటారు?
ఎ) పియూషగ్రంథి బి) క్లోమం
సి) అవటుగ్రంథి డి) అధివక్కగ్రంథి
61. పోలియోవ్యాధిలో నశించే నాడి కణాలు?
ఎ) చాలక నాడీకణాలు బి) జ్ఞాన నాడీకణాలు
సి) మిశ్రమ నాడీకణాలు డి) కపాల నాడులు
62. శిశువు పుట్టిన తర్వాత తొలిసారి వేసే టీకా?
ఎ) డిటీపీ బి) బీసీజీ
సి) ఎంఎంఆర్ డి) టీటీ
63. స్వైన్‌ఫ్లూ ఏ వైరస్ వల్ల సోకుతుంది?
ఎ) ప్లావీవైరస్ బి) హెచ్5 ఎన్1 వైరస్
సి) ఆల్ఫావైరస్ డి) హెచ్1ఎన్1 వైరస్
64. మానవుడి కంటిలోని శంఖువులు, దండకణాల నిష్పత్తి?
ఎ) 15:1 బి) 1:15 సి) 1:10 డి) 10:1
65) కోళ్ల పరిశ్రమలో ఒకకోడి మరొక కోడిని పొడిచే అలవాటును ఏమంటారు
ఎ) డీబీకింగ్ బి) కానిబాలిజమ్
సి) డుబ్బింగ్ డి) బ్రూడినెస్
సమాధానాలు
1) సి 2) బి 3) డి 4) బి 5) డి
6) ఎ 7) డి 8) ఎ 9) సి 10) బి
11) సి 12) సి 13) సి 14) సి 15) సి
16) ఎ 17) డి 18) సి 19) ఎ 20) బి
21) ఎ 22) బి 23) ఎ 24) డి 25) ఎ
26) డి 27) బి 28) సి 29) డి 30) బి
31) డి 32) సి 33) సి 34) బి 35) సి
36) డి 37) బి 38) డి 39) సి 40) డి
41) డి 42) బి 43) సి 44) ఎ 45) డి
46) బి 47) సి 48) ఎ 49) బి 50) డి
51) బి 52) సి 53) డి 54) బి 55) సి
56) డి 57) ఎ 58) సి 59) ఎ 60) సి
61) ఎ 62) బి 63) డి 64) బి 65) బి
1. 2012-13 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌లో మూలధన వ్యయంలో భాగంగా నీటి పారుదల, వరద నివారణ తర్వాత ఎక్కువ వ్యయం ఏ రంగంలో ప్రతిపాదించారు?
1) రవాణా 2) శక్తి
3) వ్యవసాయం, అనుబంధాలు
4) పరిశ్రమలు, ఖనిజాలు
2. ఆంబర్‌బాక్స్ సబ్సిడీలు అంటే?
1) వ్యవసాయ ఉత్పాదితాలకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇచ్చే సబ్సిడీలు
2) రైతుల ప్రోత్సాహకాలు
3) ఆహార సబ్సిడీ 4) పైవేవీకావు
3. భారత్‌లో జనాభా శీఘ్ర వృద్ధి కింది ఏ కాలంలో జరిగింది?
1) 1951-61 2) 1951-81
3) 1981-91 4) 2001-12
4. 2012-13 కేంద్ర బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయంలో భాగంగా కింది ఏ రంగంపై వ్యయం ఎక్కువగా జరిగింది?
1) సబ్సిడీలు 2) రాష్ట్రాలకు గ్రాంట్లు
3) వడ్డీ చె ల్లింపులు 4) రక్షణ వ్యయం
5. Brain Drain నియంత్రణకు కింది ఈ పన్ను విధించాలి?
1) ఆదాయ పన్ను 2) ఎగ్జిట్ పన్ను
3) సంపద పన్ను 4) సేవల బదిలీ పన్ను
6. ఆదాయం, వ్యయానికి సంబంధించి ప్రభుత్వ విధానాన్ని ఏమని పిలుస్తారు?
1) కోశ విధానం 2) ద్రవ్య విధానం
3) ధరల విధానం 4) వినిమయ విధానం
7. బ్యాక్ వాష్ ఎఫెక్ట్, స్ప్రెడ్ ఎఫెక్ట్ అనే భావనలను వివరించింది?
1) రోస్టో 2) జె.బి. సే
3) మార్షల్ 4) గున్నార్ మిర్డల్
8. 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటా (శాతం)?
1) 31 2) 32 3) 33 4) 39.5
9. ప్రణాళికా సంఘం రూపొందించిన ‘భారత్ మానవాభివృద్ధి నివేదిక 2011’ ప్రకారం మానవాభివృద్ధి సూచీ విలువను 1999-2000తో పోల్చినప్పుడు 2007-08 లో ఎక్కువగా ఉండటానికి కారణం?
1) ఆరోగ్య సూచీలో పెరుగుదల
2) విద్యా సూచీలో పెరుగుదల
3) తలసరి ఆదాయంలో పెరుగుదల
4) విద్య, ఆరోగ్య, తలసరి ఆదాయ సూచీలో పెరుగుదల
10. అంతర్జాతీయ ద్రవ్యత్వాన్ని నియంత్రించేది?
1) ఐఎంఎఫ్ (IMF) 2) ప్రపంచ బ్యాంకు
3) ఏడీబీ (ADB) 4) యూఎన్‌ఓ (UNO)
11. 1895లో పంజాబ్ నేషనల్ బ్యాంకును కింది ఏ ప్రదేశంలో స్థాపించారు?
1) చండీఘర్ 2) లాహోర్
3) కరాచీ 4) సింధ్
12. కేంద్ర బ్యాంకు.. బ్యాంకులకు బేస్ రేటు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎప్పటి నుంచి ఇచ్చింది?
1) జూలై 1, 2009 2) ఆగస్ట్ 1, 2009
3) జూలై 1, 2010 4) ఆగస్ట్ 1, 2010
13. ప్రణాళికా సంఘాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశారు?
1) మంత్రి మండలి తీర్మానం
2) పార్లమెంట్ చట్టం 3) రాష్ట్రపతి ఆర్డినెన్స్
4) పైవేవీకావు
14. మేఘాలయలో ఇటీవల ఏ ఖనిజాన్ని కనుగొన్నారు?
1) బొగ్గు 2) యురేనియం
3) బాక్సైట్ 4) మాంగనీస్
15. 2017 నాటికి సెకండరీ విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం దేని ద్వారా లక్ష్యంగా నిర్దేశించుకుంది?
1) సర్వ శిక్షా అభియాన్
2) రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా ఆభియాన్
3) నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఎడ్యుకేషన్
4) లిటరసీ మిషన్
16. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ మిగులును కింది ఏ సంవత్సరం నుంచి వరుసగా ఆర్జిస్తుంది?
1) 2006-07 2) 2007-08
3) 2008-09 4) 2009-10
17. IADP కార్యక్రమాన్ని కింది ఎవరి సిఫార్సులపై ప్రవేశపెట్టారు?
1) స్వామినాథన్
2) ఫోర్డ్ ఫౌండేషన్ 3) కేర్ ఫౌండేషన్
4) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
18. 2009-10లో భారత్ ఎగుమతుల్లో వ్యవసాయం, అనుబంధాల వాటా?
1) 61.5 శాతం 2) 62.5 శాతం
3) 63.5 శాతం 4) 64.5 శాతం
19. 2012-13 కేంద్ర బడ్జెట్‌లో కింది వాటిలో దేన్ని పూర్తిగా ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయించారు?
1) బ్రాండెడ్ సిల్వర్ జ్యూయలరీ
2) బ్రాండెడ్ రిటైల్ గార్మెంట్
3) ఇనుపథాతువు 4) రైలు పరికరాలు
20. సేవలపై పన్నును ఏ కమిటీ సిఫార్సు మేరకు విధిస్తున్నారు?
1) కేల్కర్ కమిటీ 2) రాజా చల్లయ్య కమిటీ
3) రంగరాజన్ కమిటి 4) ఏదీకాదు
21. Special Safeguard Mechanism అనేది ఇటీవల వార్తల్లో ప్రముఖంగా ఉంది. ఈ దేనికి సంబంధించింది?
1) ఐఎంఎఫ్ (IMF) 2) ప్రపంచ బ్యాంకు
3) ప్రపంచ వాణిజ్య సంస్థ
4) జీ-20 సమావేశాలు
22. 2005లో చేసిన ఉో చట్టం 2006 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం లక్ష్యం?
1) అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి
2) విదేశీ పెట్టుబడులు పెంచడం
3) సేవల ఎగుమతుల ప్రోత్సాహం
4) పైవన్నీ
23. UNCTAD (United Nations Conference on Trade and Development) ఇటీవల ఏ దేశాన్ని Emerging Economy గా గుర్తించింది?
1) మెక్సికో 2) బ్రెజిల్
3) దక్షిణాఫ్రికా 4) పైవన్నీ
24. కృత్రిమ కరెన్సీగా కింది వాటిలో దేన్ని పరిగణిస్తారు?
1) ADR 2) GDR
3) SDR 4) ADR, SDR
25. కింది వాటిలో సరిగా జతపరిచినవి?
ఎ) ఇండో ఆర్యులు-సింధూ
బి) గ్రీకులు, రోమన్లు-హిందూ
సి) పర్షియన్లు, అరబ్బులు-ఇండస్
1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే
3) బి,సి 4) ఎ,బి,సి
26. రూపదర్శక అనే అధికారి దీనికి సంబంధించిన వాడు?
1) గనికలను పర్యవేక్షించేడం
2) రాజు అంతఃపురంను పర్యవేక్షించడం
3) నాణేల నాణ్యతను పర్యవేక్షించడం
4) సాంస్కృతికాంశాల పర్యవేక్షణ
27. మెగస్తనీస్ ప్రకారం భారత సమాజం 7 వర్గాలుగా విభజించారు. అయితే కింది వాటిలో ఆ 7 వర్గాల్లో లేనిది ఏది?
1) తత్త్వవేత్తలు 2) రైతులు
3) సైనికులు 4) బానిసలు
28. అరబ్బులను ఓడించిన ప్రతీహార రాజు?
1) నాగభట్ట-1 2) నాగభట్ట-2
3) మిహిర భోజ 4) మహీపాల
29. కింది వారిలో కవిరాజు బిరుదును ధరించింది?
1) హాలుడు 2) సముద్రగుప్తుడు
3) భోజ పరమార 4) మిహిరభోజ
30. ఇల్‌టుట్ మిష్ రాజ్యానికి రాక ముందు ఏ ప్రాంతానికి రాష్ట్ర పాలకునిగా (గవర్నర్) ఉన్నాడు?
1) కాబూల్ 2) బదౌన్
3) కారా 4) అలహాబాద్
31. పూరి జగన్నాథ, కోణార్క్ దేవాలయాలను నిర్మించిన రాజ వంశం?
1) చోడ గంగ 2) గజపతి
3) భోయి 4) గాంగ
32. ఏ బహమనీ సుల్తాన్ కాలంలో రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్‌కు మార్చారు?
1) మహ్మద్ షా 2) అహ్మద్ షా
3) నిజాం షా 4) ఇబ్రహీం షా
33. కింది వాటిలో ఏ యుద్ధాన్ని బాబర్ జీహద్‌గా ప్రకటించారు?
1) 1526 పానిపట్ 2) 1527 కణ్వా
3) 1528 ఛందేరీ 4) 1529 ఘాగ్రా
34. దాదాభాయి నౌరోజీ తన డ్రెయిన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతాన్ని మొదటి సారిగా ఇందులో తెలిపాడు?
1) ఇంగ్లండ్ డెట్ (ఛ్ఛీఛ్ట) టు ఇండియా-1867
2) పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా -1867
3) ది వాంట్స్ మీన్స్ ఆఫ్ ఇండియా-1870
4) ఆన్ ది కామర్స్ ఆఫ్ ఇండియా-1871
35. సముద్రగుప్తుడిని భారతీయ నెపోలియన్ అని పేర్కొన్న చరిత్ర కారుడు?
1) వి.ఎ.స్మిత్ 2) విలియం జోన్‌స
3) ఎ.ఎల్. భాషా 4) లేన్‌పూల్
36. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన పత్రిక?
1) అల్ హిలాల్
2) తహజిబ్ అల్ అఖ్‌లాఖ్
3) ఇండియన్ స్పెక్టేటర్ 4) జీహాద్
37. కింది వాటిలో రైతులు, విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించిన ఉద్యమం?
1) బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం 1905
2) హోంరూల్ ఉద్యమం 1916
3) ఖిలాఫత్ ఉద్యమం 1919
4) క్విట్ ఇండియా ఉద్యమం 1942
38. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు, వాటి అధ్యక్షుల్లో సరిగా జతపరచనవి?
1) 1887 మద్రాస్-బద్రుద్దీన్ త్యాబ్జీ
2) 1888 అలహాబాద్-సర్ జార్జి యూల్
3) 1891 నాగ్‌పూర్-పి. ఆనందాచార్యులు
4) 1917 కలకత్తా-సరోజిని నాయుడు
39. స్వరాజ్య పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఎవరు?
1) మోతిలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్
2) రాజగోపాలా చారి, మోతిలాల్ నెహ్రూ
3) సి.ఆర్.దాస్, మెతిలాల్ నెహ్రూ
4) రాజగోపాలాచారి, సి.ఆర్.దాస్
40. గాంధీ శాసనోల్లంఘనం అనే అంశాన్ని ఎవరి నుంచి నేర్చుకున్నాడు?
1) లియో టాల్‌స్టాయ్ 2) హెన్రీ డేవిడ్ ధోరో
3) జాన్ రస్కిన్ 4) టామన్ బీ
41. కింది వాటిలో కేంద్రక పూర్వ జీవి ఏది?
1) అమీబా 2) యుగ్లీనా
3) పారమీసియం 4) ఏదీకాదు
42. అతి పెద్ద బ్యాక్టీరియం?
1) ఎపులోపిసియం ఫిసెల్‌సొని
2) హీమోఫిలస్ ఇన్‌ఫ్లుయెంజా
3) మైకో బ్యాక్టీరియం లెప్రె
4) బ్రెవి బ్యాక్టీరియం డై వారికేటం
43. కింది వాటిలో క్షీరదం కానిది?
1) సముద్ర కుందేలు 2) సముద్ర ఎలుక
3) సముద్ర గుర్రం 4) అన్నీ
44. మొక్కలో ఇంగువ లభించే భాగం?
1) వేరు 2) కాండం
3) పత్రం 4) పుష్పం
45. కింది వాటిలో వైరస్ వ్యాధి కానిది?
1) మ్యాడ్ కౌ 2) సిఫిలిస్
3) ఆంథ్రాక్స్ 4) అన్నీ
46. పశువుల్లో విపరీతంగా వినియోగస్తున్న ఏ మందు దేశవ్యాప్తంగా రాబందుల తగ్గుదలకు కారణం?
1) మెలొక్సిక్యాం 2) డైఅమిడిన్
3) డైక్లోఫినాక్ 4) డై ఇథైల్ కార్బమజీన్
47. కిందివాటిలో అతిపెద్ద మాంసాహారి?
1) నీలి తిమింగలం 2) సింహం
3) మొసలి 4) ఎలిఫెంట్ సీల్
48. కింది వాటిలో నిజమైన ఫలం?
1) ఆపిల్ 2) పియర్
3) జీడిమామిడి 4) కాకర
49. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మష్రూమ్స్ ఎక్కడ?
1) సోలన్ 2) కసోలి
3) నాగ్‌పూర్ 4) పుణె
50. జీవ క్రిమిసంహారిగా ఉపయోగపడేది?
1) వేప 2) బాసిల్లస్ తురింజియన్సిస్
3) బ్యాకులో వైరస్ 4) అన్నీ
51. అడిపోజ్ కణజాలం నుంచి విడుదలయ్యే ఏ హార్మోన్ ఊబకాయానికి సూచిక?
1) లెసిథిన్ 2) లెప్టిన్
3) లెక్టిన్ 4) ల్యూకోట్రైఈన్
52. మాలచైట్, అజురైట్ దేని ధాతువులు?
1) ఇనుము 2) జింక్ 3) రాగి 4) టైటానియం
53. సహజ రబ్బరు దేని పాలిమర్?
1) ప్రోపేన్ 2) ఐసోప్రేన్
3) క్లోరోప్రేన్ 4) నియోప్రేన్
54. ఏ విటమిన్ లోపం ద్వారా 4డి వ్యాధి సంభవిస్తుంది?
1) బి1 2) బి2 3) బి3 4) బి6
55. అధిక వేడిని గ్రహించే సామర్థ్యమున్న గ్రీన్‌హౌస్ వాయువు?
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) నైట్రస్ ఆక్సైడ్
3) సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్
4) మీథేన్
56. మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంను అమలు చేస్తున్న సంస్థ?
1) యునెస్కో 2) WWFN
3) FAO 4) UNEP
57. కేవలం పశ్చిమ కనుమలకే పరిమితమైన జంతువు?
1) క్లౌడెడ్ లెపర్డ్ 2) ఇండియన్ వుల్ఫ్
3) లయన్ టెయిల్డ్ మకాక్
4) హూలాక్ గిబ్బన్
58. మొట్టమొదటి ఉపగ్రహం రీ-ఎంట్రీ ఉపగ్రహమైన ఎస్‌ఆర్‌ఇ-1 ను ఇస్రో ఏ నౌక ద్వారా ప్రయోగించింది?
1) పీఎస్‌ఎల్‌వీ-సీ7 2) పీఎస్‌ఎల్‌వీ-సీ8
3) పీఎస్‌ఎల్‌వీ-సి9 4) పీఎస్‌ఎల్‌వీ-సి10
1) రవాణా 2) శక్తి
3) వ్యవసాయం, అనుబంధాలు
4) పరిశ్రమలు, ఖనిజాలు
2. ఆంబర్‌బాక్స్ సబ్సిడీలు అంటే?
1) వ్యవసాయ ఉత్పాదితాలకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇచ్చే సబ్సిడీలు
2) రైతుల ప్రోత్సాహకాలు
3) ఆహార సబ్సిడీ 4) పైవేవీకావు
3. భారత్‌లో జనాభా శీఘ్ర వృద్ధి కింది ఏ కాలంలో జరిగింది?
1) 1951-61 2) 1951-81
3) 1981-91 4) 2001-12
4. 2012-13 కేంద్ర బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయంలో భాగంగా కింది ఏ రంగంపై వ్యయం ఎక్కువగా జరిగింది?
1) సబ్సిడీలు 2) రాష్ట్రాలకు గ్రాంట్లు
3) వడ్డీ చె ల్లింపులు 4) రక్షణ వ్యయం
5. Brain Drain నియంత్రణకు కింది ఈ పన్ను విధించాలి?
1) ఆదాయ పన్ను 2) ఎగ్జిట్ పన్ను
3) సంపద పన్ను 4) సేవల బదిలీ పన్ను
6. ఆదాయం, వ్యయానికి సంబంధించి ప్రభుత్వ విధానాన్ని ఏమని పిలుస్తారు?
1) కోశ విధానం 2) ద్రవ్య విధానం
3) ధరల విధానం 4) వినిమయ విధానం
7. బ్యాక్ వాష్ ఎఫెక్ట్, స్ప్రెడ్ ఎఫెక్ట్ అనే భావనలను వివరించింది?
1) రోస్టో 2) జె.బి. సే
3) మార్షల్ 4) గున్నార్ మిర్డల్
8. 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటా (శాతం)?
1) 31 2) 32 3) 33 4) 39.5
9. ప్రణాళికా సంఘం రూపొందించిన ‘భారత్ మానవాభివృద్ధి నివేదిక 2011’ ప్రకారం మానవాభివృద్ధి సూచీ విలువను 1999-2000తో పోల్చినప్పుడు 2007-08 లో ఎక్కువగా ఉండటానికి కారణం?
1) ఆరోగ్య సూచీలో పెరుగుదల
2) విద్యా సూచీలో పెరుగుదల
3) తలసరి ఆదాయంలో పెరుగుదల
4) విద్య, ఆరోగ్య, తలసరి ఆదాయ సూచీలో పెరుగుదల
10. అంతర్జాతీయ ద్రవ్యత్వాన్ని నియంత్రించేది?
1) ఐఎంఎఫ్ (IMF) 2) ప్రపంచ బ్యాంకు
3) ఏడీబీ (ADB) 4) యూఎన్‌ఓ (UNO)
11. 1895లో పంజాబ్ నేషనల్ బ్యాంకును కింది ఏ ప్రదేశంలో స్థాపించారు?
1) చండీఘర్ 2) లాహోర్
3) కరాచీ 4) సింధ్
12. కేంద్ర బ్యాంకు.. బ్యాంకులకు బేస్ రేటు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎప్పటి నుంచి ఇచ్చింది?
1) జూలై 1, 2009 2) ఆగస్ట్ 1, 2009
3) జూలై 1, 2010 4) ఆగస్ట్ 1, 2010
13. ప్రణాళికా సంఘాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశారు?
1) మంత్రి మండలి తీర్మానం
2) పార్లమెంట్ చట్టం 3) రాష్ట్రపతి ఆర్డినెన్స్
4) పైవేవీకావు
14. మేఘాలయలో ఇటీవల ఏ ఖనిజాన్ని కనుగొన్నారు?
1) బొగ్గు 2) యురేనియం
3) బాక్సైట్ 4) మాంగనీస్
15. 2017 నాటికి సెకండరీ విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం దేని ద్వారా లక్ష్యంగా నిర్దేశించుకుంది?
1) సర్వ శిక్షా అభియాన్
2) రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా ఆభియాన్
3) నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఎడ్యుకేషన్
4) లిటరసీ మిషన్
16. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ మిగులును కింది ఏ సంవత్సరం నుంచి వరుసగా ఆర్జిస్తుంది?
1) 2006-07 2) 2007-08
3) 2008-09 4) 2009-10
17. IADP కార్యక్రమాన్ని కింది ఎవరి సిఫార్సులపై ప్రవేశపెట్టారు?
1) స్వామినాథన్
2) ఫోర్డ్ ఫౌండేషన్ 3) కేర్ ఫౌండేషన్
4) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
18. 2009-10లో భారత్ ఎగుమతుల్లో వ్యవసాయం, అనుబంధాల వాటా?
1) 61.5 శాతం 2) 62.5 శాతం
3) 63.5 శాతం 4) 64.5 శాతం
19. 2012-13 కేంద్ర బడ్జెట్‌లో కింది వాటిలో దేన్ని పూర్తిగా ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయించారు?
1) బ్రాండెడ్ సిల్వర్ జ్యూయలరీ
2) బ్రాండెడ్ రిటైల్ గార్మెంట్
3) ఇనుపథాతువు 4) రైలు పరికరాలు
20. సేవలపై పన్నును ఏ కమిటీ సిఫార్సు మేరకు విధిస్తున్నారు?
1) కేల్కర్ కమిటీ 2) రాజా చల్లయ్య కమిటీ
3) రంగరాజన్ కమిటి 4) ఏదీకాదు
21. Special Safeguard Mechanism అనేది ఇటీవల వార్తల్లో ప్రముఖంగా ఉంది. ఈ దేనికి సంబంధించింది?
1) ఐఎంఎఫ్ (IMF) 2) ప్రపంచ బ్యాంకు
3) ప్రపంచ వాణిజ్య సంస్థ
4) జీ-20 సమావేశాలు
22. 2005లో చేసిన ఉో చట్టం 2006 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం లక్ష్యం?
1) అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి
2) విదేశీ పెట్టుబడులు పెంచడం
3) సేవల ఎగుమతుల ప్రోత్సాహం
4) పైవన్నీ
23. UNCTAD (United Nations Conference on Trade and Development) ఇటీవల ఏ దేశాన్ని Emerging Economy గా గుర్తించింది?
1) మెక్సికో 2) బ్రెజిల్
3) దక్షిణాఫ్రికా 4) పైవన్నీ
24. కృత్రిమ కరెన్సీగా కింది వాటిలో దేన్ని పరిగణిస్తారు?
1) ADR 2) GDR
3) SDR 4) ADR, SDR
25. కింది వాటిలో సరిగా జతపరిచినవి?
ఎ) ఇండో ఆర్యులు-సింధూ
బి) గ్రీకులు, రోమన్లు-హిందూ
సి) పర్షియన్లు, అరబ్బులు-ఇండస్
1) ఎ మాత్రమే 2) ఎ, బి మాత్రమే
3) బి,సి 4) ఎ,బి,సి
26. రూపదర్శక అనే అధికారి దీనికి సంబంధించిన వాడు?
1) గనికలను పర్యవేక్షించేడం
2) రాజు అంతఃపురంను పర్యవేక్షించడం
3) నాణేల నాణ్యతను పర్యవేక్షించడం
4) సాంస్కృతికాంశాల పర్యవేక్షణ
27. మెగస్తనీస్ ప్రకారం భారత సమాజం 7 వర్గాలుగా విభజించారు. అయితే కింది వాటిలో ఆ 7 వర్గాల్లో లేనిది ఏది?
1) తత్త్వవేత్తలు 2) రైతులు
3) సైనికులు 4) బానిసలు
28. అరబ్బులను ఓడించిన ప్రతీహార రాజు?
1) నాగభట్ట-1 2) నాగభట్ట-2
3) మిహిర భోజ 4) మహీపాల
29. కింది వారిలో కవిరాజు బిరుదును ధరించింది?
1) హాలుడు 2) సముద్రగుప్తుడు
3) భోజ పరమార 4) మిహిరభోజ
30. ఇల్‌టుట్ మిష్ రాజ్యానికి రాక ముందు ఏ ప్రాంతానికి రాష్ట్ర పాలకునిగా (గవర్నర్) ఉన్నాడు?
1) కాబూల్ 2) బదౌన్
3) కారా 4) అలహాబాద్
31. పూరి జగన్నాథ, కోణార్క్ దేవాలయాలను నిర్మించిన రాజ వంశం?
1) చోడ గంగ 2) గజపతి
3) భోయి 4) గాంగ
32. ఏ బహమనీ సుల్తాన్ కాలంలో రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్‌కు మార్చారు?
1) మహ్మద్ షా 2) అహ్మద్ షా
3) నిజాం షా 4) ఇబ్రహీం షా
33. కింది వాటిలో ఏ యుద్ధాన్ని బాబర్ జీహద్‌గా ప్రకటించారు?
1) 1526 పానిపట్ 2) 1527 కణ్వా
3) 1528 ఛందేరీ 4) 1529 ఘాగ్రా
34. దాదాభాయి నౌరోజీ తన డ్రెయిన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతాన్ని మొదటి సారిగా ఇందులో తెలిపాడు?
1) ఇంగ్లండ్ డెట్ (ఛ్ఛీఛ్ట) టు ఇండియా-1867
2) పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా -1867
3) ది వాంట్స్ మీన్స్ ఆఫ్ ఇండియా-1870
4) ఆన్ ది కామర్స్ ఆఫ్ ఇండియా-1871
35. సముద్రగుప్తుడిని భారతీయ నెపోలియన్ అని పేర్కొన్న చరిత్ర కారుడు?
1) వి.ఎ.స్మిత్ 2) విలియం జోన్‌స
3) ఎ.ఎల్. భాషా 4) లేన్‌పూల్
36. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన పత్రిక?
1) అల్ హిలాల్
2) తహజిబ్ అల్ అఖ్‌లాఖ్
3) ఇండియన్ స్పెక్టేటర్ 4) జీహాద్
37. కింది వాటిలో రైతులు, విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించిన ఉద్యమం?
1) బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం 1905
2) హోంరూల్ ఉద్యమం 1916
3) ఖిలాఫత్ ఉద్యమం 1919
4) క్విట్ ఇండియా ఉద్యమం 1942
38. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు, వాటి అధ్యక్షుల్లో సరిగా జతపరచనవి?
1) 1887 మద్రాస్-బద్రుద్దీన్ త్యాబ్జీ
2) 1888 అలహాబాద్-సర్ జార్జి యూల్
3) 1891 నాగ్‌పూర్-పి. ఆనందాచార్యులు
4) 1917 కలకత్తా-సరోజిని నాయుడు
39. స్వరాజ్య పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఎవరు?
1) మోతిలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్
2) రాజగోపాలా చారి, మోతిలాల్ నెహ్రూ
3) సి.ఆర్.దాస్, మెతిలాల్ నెహ్రూ
4) రాజగోపాలాచారి, సి.ఆర్.దాస్
40. గాంధీ శాసనోల్లంఘనం అనే అంశాన్ని ఎవరి నుంచి నేర్చుకున్నాడు?
1) లియో టాల్‌స్టాయ్ 2) హెన్రీ డేవిడ్ ధోరో
3) జాన్ రస్కిన్ 4) టామన్ బీ
41. కింది వాటిలో కేంద్రక పూర్వ జీవి ఏది?
1) అమీబా 2) యుగ్లీనా
3) పారమీసియం 4) ఏదీకాదు
42. అతి పెద్ద బ్యాక్టీరియం?
1) ఎపులోపిసియం ఫిసెల్‌సొని
2) హీమోఫిలస్ ఇన్‌ఫ్లుయెంజా
3) మైకో బ్యాక్టీరియం లెప్రె
4) బ్రెవి బ్యాక్టీరియం డై వారికేటం
43. కింది వాటిలో క్షీరదం కానిది?
1) సముద్ర కుందేలు 2) సముద్ర ఎలుక
3) సముద్ర గుర్రం 4) అన్నీ
44. మొక్కలో ఇంగువ లభించే భాగం?
1) వేరు 2) కాండం
3) పత్రం 4) పుష్పం
45. కింది వాటిలో వైరస్ వ్యాధి కానిది?
1) మ్యాడ్ కౌ 2) సిఫిలిస్
3) ఆంథ్రాక్స్ 4) అన్నీ
46. పశువుల్లో విపరీతంగా వినియోగస్తున్న ఏ మందు దేశవ్యాప్తంగా రాబందుల తగ్గుదలకు కారణం?
1) మెలొక్సిక్యాం 2) డైఅమిడిన్
3) డైక్లోఫినాక్ 4) డై ఇథైల్ కార్బమజీన్
47. కిందివాటిలో అతిపెద్ద మాంసాహారి?
1) నీలి తిమింగలం 2) సింహం
3) మొసలి 4) ఎలిఫెంట్ సీల్
48. కింది వాటిలో నిజమైన ఫలం?
1) ఆపిల్ 2) పియర్
3) జీడిమామిడి 4) కాకర
49. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మష్రూమ్స్ ఎక్కడ?
1) సోలన్ 2) కసోలి
3) నాగ్‌పూర్ 4) పుణె
50. జీవ క్రిమిసంహారిగా ఉపయోగపడేది?
1) వేప 2) బాసిల్లస్ తురింజియన్సిస్
3) బ్యాకులో వైరస్ 4) అన్నీ
51. అడిపోజ్ కణజాలం నుంచి విడుదలయ్యే ఏ హార్మోన్ ఊబకాయానికి సూచిక?
1) లెసిథిన్ 2) లెప్టిన్
3) లెక్టిన్ 4) ల్యూకోట్రైఈన్
52. మాలచైట్, అజురైట్ దేని ధాతువులు?
1) ఇనుము 2) జింక్ 3) రాగి 4) టైటానియం
53. సహజ రబ్బరు దేని పాలిమర్?
1) ప్రోపేన్ 2) ఐసోప్రేన్
3) క్లోరోప్రేన్ 4) నియోప్రేన్
54. ఏ విటమిన్ లోపం ద్వారా 4డి వ్యాధి సంభవిస్తుంది?
1) బి1 2) బి2 3) బి3 4) బి6
55. అధిక వేడిని గ్రహించే సామర్థ్యమున్న గ్రీన్‌హౌస్ వాయువు?
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) నైట్రస్ ఆక్సైడ్
3) సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్
4) మీథేన్
56. మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంను అమలు చేస్తున్న సంస్థ?
1) యునెస్కో 2) WWFN
3) FAO 4) UNEP
57. కేవలం పశ్చిమ కనుమలకే పరిమితమైన జంతువు?
1) క్లౌడెడ్ లెపర్డ్ 2) ఇండియన్ వుల్ఫ్
3) లయన్ టెయిల్డ్ మకాక్
4) హూలాక్ గిబ్బన్
58. మొట్టమొదటి ఉపగ్రహం రీ-ఎంట్రీ ఉపగ్రహమైన ఎస్‌ఆర్‌ఇ-1 ను ఇస్రో ఏ నౌక ద్వారా ప్రయోగించింది?
1) పీఎస్‌ఎల్‌వీ-సీ7 2) పీఎస్‌ఎల్‌వీ-సీ8
3) పీఎస్‌ఎల్‌వీ-సి9 4) పీఎస్‌ఎల్‌వీ-సి10
No comments:
Post a Comment