Thursday, 28 June 2012

Practice Bits



1. భారతదేశ విస్తీర్ణం?
ఎ) 3.28 మిలియన్ చదరపు కిలో మీటర్లు
బి) 3.58 మిలియన్ చదరపు కిలో మీటర్లు
సి) 3.25 మిలియన్ చదరపు కిలో మీటర్లు
డి) 3.52 మిలియన్ చదరపు కిలో మీటర్లు

2. భారతదేశంతో ఉమ్మడి సరిహద్దు గల దేశాల సంఖ్య?
ఎ) 5 బి) 6 సి) 7 డి) 8

3. మెక్ మోహన్ రేఖ విభజించే ప్రాంతాలు?
ఎ) చైనా-జమ్ము కాశ్మీర్
బి) జమ్ము కాశ్మీర్ - పాకిస్థాన్
సి) హిమాచల్ ప్రదేశ్ - జమ్ము కాశ్మీర్
డి) అరుణాచల్ ప్రదేశ్ -చైనా

4. ఆంధ్రప్రదేశ్ కంటే పొడవైన తీర రేఖ గల రాష్ట్రం?
ఎ) తమిళనాడు బి) గుజరాత్
సి) పశ్చిమ బెంగాల్ డి) కేరళ

5. కింది వాటిలో విస్తీర్ణంలో పెద్దది?
ఎ) సిక్కిం బి) ఢిల్లీ సి) గోవా
డి) అండమాన్ నికోబార్ దీవులు
6. భారత్, శ్రీలంకల మధ్యనున్న దీవి?
ఎ) కార్ నికోబార్ బి) లిటిల్ అండమాన్
సి) పంబన్ డి) మినికాయ్

7. హిమాలయ పర్వతాలకు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యం?
ఎ) {పపంచంలోనే అత్యంత నూతనమైన ముడుత పర్వతాలు
బి) {పపంచంలోనే అత్యంత పురాతన ముడుత పర్వతాలు
సి) బాహ్య జనిత బలాల వల్ల ఏర్పడ్డాయి
డి) ఆకస్మిక అంతర్జనిత బలాల వల్ల ఏర్పడ్డాయి 

8. ‘సిమ్లా’ ఏ శ్రేణిలో ఉంది?
ఎ) ధౌల్‌ధార్ బి) పిర్‌పంజాల్ 
సి) శివాలిక్ డి) హిమాద్రి 

9. ఎనిమిది వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న శిఖరాలు?
ఎ) ఎవరెస్ట్, నందాదేవి బి) ఎవరెస్ట్, నామ్చా బర్వా
సి) అన్నపూర్ణ, ధవళగిరి
డి) కాంచనగంగ, గౌరీశంకర్

10. చిత్తడి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) భాబర్ బి) టెరాయి
సి) కల్లార్ డి) ఖాదర్

11. మాల్వా పీఠభూమిని ఉత్తర భారతదేశం నుంచి వేరు చేస్తున్న నది?
ఎ) గోదావరి బి) తపతి
సి) నర్మద డి) మహానది

12. నైరుతి రుతుపవనాల వల్ల కురిసే వర్షం విస్తృతమయ్యే కాలం?
ఎ) జూన్ చివరి వారం బి) జూలై మొదటి వారం
సి) జూలై రెండో వారం డి) జూలై చివరి వారం

13. DPAP అంటే?
ఎ) జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం
బి) ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ ప్రణాళిక
సి) ఆంధ్రప్రదేశ్ జిల్లాల అభివృద్ధి కార్యక్రమం
డి) కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక

14. విస్తీర్ణం దృష్ట్యా అత్యధిక అడవులున్న రాష్ట్రం?
ఎ) మధ్యప్రదేశ్ బి) అరుణాచల్ ప్రదేశ్
సి) ఉత్తరప్రదేశ్ డి) అసోం

15. వేసవి కాలంలో పగుళ్లు ఏర్పడే మృత్తికలు?
ఎ) లాటరైట్ బి) ఒండ్రు
సి) ఎర్ర డి) నల్లరేగడి

16. 1991-2001 మధ్య కాలంలో జనాభా పెరుగుదల వృద్ధి రేటు?
ఎ) 23.62 శాతం బి) 21.34 శాతం
సి) 24.21 శాతం డి) 17.64 శాతం

17. మానవుడు మొదటగా ఉపయోగించిన లోహం?
ఎ) ఇనుము బి) రాగి సి) తగరం డి) కాంస్యం

18. ఏ యుగంలో మనిషి సామాజిక సంబంధాలు పెంపొందించుకోవడానికి మొదట కృషి చేశాడు?
ఎ) పాతరాతి యుగం బి) మధ్య శిలా యుగం
సి) లోహ యుగం డి) నవీన శిలా యుగం

19. భవన నిర్మాణాల్లో కాంక్రీట్‌ను మొదట ఉపయోగిం చిన వారు?
ఎ) అరబ్బులు బి) చైనీయులు
సి) ద్రావిడులు డి) రోమన్లు

20. సింధులోయ నాగరికతలో కుటుంబ యజమాని?
ఎ) తల్లి బి) తండ్రి
సి) వయసులో పెద్దవారు డి) అమ్మతల్లి

21. ఆర్యుల ప్రధాన వృత్తి?
ఎ) పౌరోహిత్యం బి) వ్యవసాయం
సి) పశుపోషణ డి) వేదాంత పారాయణం

22. ‘జీనుడు’ అంటే?
ఎ) మరణాన్ని జయించినవాడు
బి) మరణాన్ని కోరుకున్నవాడు
సి) కోరికలను జయించినవాడు
డి) కైవల్యం చెందినవాడు

23. విశాఖదత్తుని రచన?
ఎ) అర్థ శాస్త్రం బి) బృహత్కథ
సి) గాథాసప్తశతి డి) ముద్రారాక్షసం

24. ఏ శాతవాహన రాజు కాలంలో సారస్వత వికాసం వృద్ధి చెందింది?
ఎ) గౌతమీపుత్ర శాతకర్ణి బి) శ్రీముఖుడు
సి) యజ్ఞశ్రీ శాతకర్ణి డి) హాలుడు

25. గుప్తుల రాజధాని?
ఎ) మగధ బి) పాటలీపుత్రం
సి) మహాబలిపురం డి) ఉజ్జయిని

26. ఢిల్లీ సుల్తానుల పాలన ఎప్పటి నుంచి ప్రారంభమైంది?
ఎ) క్రీ.శ. 728 బి) క్రీ.శ. 942
సి) క్రీ.శ. 1192 డి) క్రీ.శ. 1206

27. ‘పారుపత్యగారు’ ఎవరు?
ఎ) ‘సీమ’కు అధిపతి
బి) పన్ను వసూలు అధికారి
సి) ‘ఆహారం’నకు అధిపతి
డి) గూఢచార శాఖ మంత్రి

28. ‘ముతావాసీబ్’లను నియమించిన మొగల్ చక్రవర్తి?
ఎ) అక్బర్ బి) జహంగీర్
సి) హుమయూన్ డి) ఔరంగజేబు

29. సిక్కుల చివరి గురువు?
ఎ) గురునానక్ బి) రంజిత్ సింగ్
సి) గురు గోవింద్ సింగ్ డి) గురు రామ్ దాస్

30. రెండో కర్ణాటక యుద్ధం ఎవరి మధ్య జరిగింది?
ఎ) భారత స్వదేశీ రాజులు, ఆంగ్లేయులు
బి) ఆంగ్లేయులు, ఫ్రెంచ్‌వారు
సి) కర్ణాటక నవాబుల మధ్య
డి) హైదరాబాద్ పాలకులు, కర్ణాటక నవాబులు

31. బాలికల విద్యను ప్రోత్సహించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్?
ఎ) డల్హౌసీ బి) రిప్పన్
సి) కారన్‌వాలీస్ డి) వారెన్ హేస్టింగ్‌‌స

32. ‘బ్రహ్మసభ’ను నెలకొల్పిన వ్యక్తి?
ఎ) ఈశ్వర చంద్ర విద్యాసాగర్
బి) రాజా రామ్మోహన్‌రాయ్
సి) స్వామి దయానంద సరస్వతి
డి) రామకృష్ణ పరమహంస

33. ఏ ఉద్యమం సందర్భంగా గాడిచర్ల హరిసర్వోత్తమ రావు అరెస్టయ్యారు?
ఎ) సహాయ నిరాకరణోద్యమం
బి) చీరాల- పేరాల ఉద్యమం
సి) క్విట్ ఇండియా ఉద్యమం
డి) వందేమాతర ఉద్యమం

34. గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు ఎప్పుడు వచ్చారు?
ఎ) 1912 బి) 1914 సి) 1915 డి) 1916

35. భగత్‌సింగ్‌ను ఏ రోజున ఉరి తీశారు?
ఎ) ఏప్రిల్ 13, 1930 బి) మార్చి 23, 1931
సి) జూన్ 12, 1932 డి) మే 22, 1929

36. {పాథమిక హక్కులను పరిరక్షించే హక్కు?
ఎ) స్వాతంత్య్రపు హక్కు బి) స్వేచ్ఛా హక్కు
సి) రాజ్యాంగ పరిహారపు హక్కు
డి) పీడనాన్ని నిరోధించే హక్కు

37. ఆదేశిక సూత్రాల ప్రధాన లక్ష్యం?
ఎ) ప్రభుత్వ సుస్థిరత బి) సమసమాజ నిర్మాణం
సి) చట్టం ముందు అందరూ సమానమే
డి) అందరికీ సమన్యాయం

38. భారతదేశంలో గుర్తింపు పొందిన ‘రాజ్యమతం’?
ఎ) హిందూ, ముస్లిం, క్రైస్తవం బి) హిందూ
సి) హిందూ, ముస్లిం, క్రైస్తవం, జైనం, బౌద్ధం, సిక్కు
డి) పైవేవీ కావు

39. సమాచార హక్కు చట్టం ప్రకారం మనిషి ప్రాణానికి సంబంధించిన సమాచారాన్ని ఎన్ని గంటల్లోపు ఇవ్వాలి?
ఎ) 30 బి) 48 సి) 24 డి) 72

40. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు?
ఎ) అంబేద్కర్ బి) గాంధీ 
సి) నెహ్రూ డి) రాజేంద్ర ప్రసాద్

41. ‘డెమోక్రసీ’ అనే పదం ఏ భాష నుంచి ఆవిర్భవిం చింది?
ఎ) గ్రీక్ బి) లాటిన్
సి) స్పానిష్ డి) ఇటాలియన్

42. కింది వాటిలో స్థానిక సంస్థ కానిది?
ఎ) గ్రామ పంచాయతీ
బి) ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం
సి) పురపాలక సంఘం డి) జిల్లా పరిషత్

43. రాష్ట్రపతి ఎన్నికల గణంలో సభ్యులు కానిది?
ఎ) శాసన పరిషత్ సభ్యులు
బి) విధాన సభ సభ్యులు
సి) లోక్‌సభ సభ్యులు డి) రాజ్యసభ సభ్యులు

44. జిల్లా జడ్జిని నియమించేవారు?
ఎ) రాష్ట్ర ముఖ్యమంత్రి బి) జిల్లా కలెక్టర్
సి) గవర్నర్ డి) రాష్ట్రపతి

45. ముఖ్యమంత్రిని ఎన్నుకునేది?
ఎ) ప్రజలు బి) శాసనసభ్యులు
సి) శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు
డి) మంత్రులు

46. రాజ్యాంగంలోని 40వ అధికరణ ప్రకారం?
ఎ) అస్పృశ్యతను నివారించాలి
బి) గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి
సి) ప్రజలందరికీ తాగునీరు అందించాలి
డి) పైవన్నీ

47. మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం?
ఎ) 1950 బి) 1952 సి) 1947 డి) 1948

48. అత్యవసర పరిస్థితిని ప్రకటించేది?
ఎ) ప్రధానమంత్రి బి) గవర్నర్
సి) రాష్ట్రపతి డి) సుప్రీంకోర్టు

49. ఐక్యరాజ్య సమితి ‘భద్రతా మండలి’ ప్రాథమిక బాధ్యత?
ఎ) అంతర్జాతీయ న్యాయాన్ని రక్షించడం
బి) సభ్య దేశాలకు భద్రత కల్పించడం
సి) అంతర్జాతీయ శాంతిని పరిరక్షించడం
డి) పైవన్నీ

50. కింది వాటిలో ప్రపంచ బ్యాంకు?
ఎ) RBI బి) WTO సి) IMF డి) IBRD

51. {పచ్ఛన్న నిరుద్యోగం ఏ రంగంలో ఎక్కువగా ఉంది?
ఎ) వ్యవసాయం బి) పరిశ్రమలు
సి) సేవారంగం డి) పైవన్నీ

52. {దవ్యోల్బణం ఏర్పడితే?
ఎ) ధరలు తగ్గుతాయి బి) ధరలు పెరుగుతాయి
సి) జీవన ప్రమాణం పెరుగుతుంది
డి) జీవన ప్రమాణం తగ్గుతుంది

53. {పస్తుతం అమల్లో ఉన్న పంచవర్ష ప్రణాళిక?
ఎ) 11 బి) 12 సి) 13 డి) 14

54. {పణాళిక సంఘానికి మార్గనిర్దేశం చేసేది?
ఎ) ఆర్థిక సంఘం
బి) అంతరాష్ట్ర సలహా మండలి
సి) జాతీయాభివృద్ధి మండలి
డి) ఆర్థిక సలహా మండలి

55. ‘గరీబీ హఠావో’ అని నినదించిన నేత?
ఎ) ఇందిరాగాంధీ బి) గాంధీ
సి) లాల్ బహదూర్‌శాస్త్రి డి) రాజీవ్ గాంధీ

56. IAY అంటే?
ఎ) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ యార్‌‌డ
బి) ఇండియన్ యూత్ అడ్మినిస్ట్రేషన్
సి) ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ యూత్ 
డి) ఇందిరా ఆవాస్ యోజన

57. అనిచ్ఛాపూర్వక, స్వచ్ఛంద నిరుద్యోగాల మధ్య బేధాన్ని తొలుత గుర్తించింది?
ఎ) ఆడంస్మిత్ బి) కీన్‌‌స
సి) అమర్త్యసేన్ డి) రాగ్నార్‌ఫ్రిష్

58. సంపద, ఆస్తుల నుంచి పొందే ఆదాయం?
ఎ) సంపాదిత ఆదాయం బి) అసంపాదిత
సి) జాతీయాదాయం డి) దేశీయాదాయం

59. ఏ వ్యవస్థలో భూమి ఒక చిన్న కుటుంబ సమూహానికి చెంది ఉంటుంది?
ఎ) రైత్వారీ వ్యవస్థ బి) జాగీర్దారీ వ్యవస్థ
సి) మహల్వారీ వ్యవస్థ డి) జమీందారీ వ్యవస్థ
60. కింది వాటిలో మౌలిక పరిశ్రమ?
ఎ) నాగార్జున సిమెంట్ బి) విశాఖ స్టీల్ ప్లాంట్
సి) ఎంఆర్‌ఎఫ్ టైర్‌‌స డి) టైటాన్ వాచ్ కంపెనీ

No comments:

Post a Comment