1. ఎన్నికల సంఘం, కంప్ట్రోలర్-అండ్ ఆడిటర్ జనరల్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల అధికారుల నియామకానికి ‘‘కొల్లిజియం’’ ఏర్పాటు చేయాలని సూచించిన పార్లమెంటేరి యన్ ఎవరు ? ( )
1) సుష్మా స్వరాజ్ 2) కపిల్ సిబాల్
3) ఎల్.కె.అద్వానీ 4) ఎవరూ కాదు
2. భారతదేశ తొలిసైన్స్ కాంగ్రెస్ ఎప్పుడు నిర్వహించారు? ( )
1) జనవరి 15-7-1914
2) జనవరి 15-7-1915
3) జనవరి 15-7-1913
4) జనవరి 15-7-1916
3. రణవీర్‌సేన ప్రముఖుడు బ్రహ్మేశ్వర్ సింగ్ ఇటీవలే హత్యకు గురయ్యారు. రణవీర్‌సేన ఏ రాష్ర్టంలో పనిచేస్తున్న సంస్థ? ( )
1) మహరాష్ర్ట 2) బీహార్ 3) చత్తీస్‌ఘడ్ 4) జార్ఖండ్
4. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ ఏ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు? ( )
1) లక్నో 2) ముర్షిదాబాద్ 3) కాన్పూర్ 4) కనౌజ్
5. భారత వాణిజ్య మంత్రి ఎవరు? ( )
1) కపిల్ సిబాల్ 2) ఆనంద్‌శర్మ
3) సల్మాన్‌ఖుషీద్ 4) కిశోర్ చంద్రదేవ్
6. ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన రాయితీల్లో కింది వాటిలో సరైనది? ( )
1) ఇప్పటికే ఉన్న 2% వడ్డీ రాయితీని మరో సంవత్సరం పాటు పొడిగించారు
2) ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఎగుమతుల విషయంలో 20% వృద్ద్ది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
3) 2012-13 లో ఎగుమతి అంచనాలు రూ. 360 బిలియన్లు
4) పైవన్నీ
7. ఆగస్టు 31న నౌకదళ ప్రధాన అధికారిగా ఎవరు నియమితు లవుతున్నారు? ( )
1) దేవేంద్రకుమార్ జోషి 2) వినోద్ కుమార్ చోప్రా
3) సమీర్ మిశ్రా 4) పై వారెవరూ కాదు
8. లేజర్ నేషనల్ సెయిలింగ్ చాంపియన్ షిప్ జూలై 25 నుంచి 29 వరకు ఎక్కడ నిర్వహించనున్నారు? ( )
1) విశాఖపట్నం 2) హైదరాబాద్
3) చెన్నై 4) పనాజీ
9. భారత సాంకేతిక పరిజ్ఞానము, సేవలకు లబ్ధి చేకూర్చేందుకు భారత ప్రభుత్వం, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఆగస్టులో ఏ దేశంలో ‘‘ఇండియన్ షో’’ నిర్వహించనున్నారు? ( )
1) మాల్ధీవులు 2) మయన్మార్
3) శ్రీలంక 4) నేపాల్
10. 2 జి స్పెక్ట్రం కుంభకోణం పరిశీలనకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఛైర్మన్ ఎవరు? ( )
1) పీసీ చాకో
2) మురళీ మనోహర్ జోషి
3) వాయలార్ రవి
4) ఎన్.శశాంక్
11. పార్శిళ్లు, సామాన్ల చేరవేతపై రైల్వేశాఖ ఎంత శాతం మేర చార్జీలు పెంచారు? ( )
1) 15% 2) 25% 3) 35% 4) 45%
12. ప్రముఖ శాస్త్రజ్ఞుడు జేసీ భట్టాచార్య ఇటీవలే మృతిచెందారు. ఆయన ఏ రంగంలో నిష్ణాతులు? ( )
1) బయోటెక్నాలజీ 2) సెఫాలజీ
3) ఆస్ట్రోఫిజిక్స్ 4) జన్యుశాస్త్రం
13. భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఏదీ?
1) మారుతీ సుజికీ 2) టాటానానో ( )
3) వోక్స్‌వేగాన్ 4) పైవేవీకాదు
14. గుజరాత్‌లోని హన్యాల్‌పూర్‌లో నిర్మించనున్న ‘‘ఫోర్ వీలర్’’ యూనిట్‌కు మారుతి సుజికీ ఎంత మొత్తం పెట్టుబడి పెట్టనుంది ? ( )
1) రూ.1000 కోట్లు 2) రూ.2000 కోట్లు
3) రూ.3000 కోట్లు 4) రూ.4000కోట్లు
15. ఒడిశాకు చెందిన సైకతశిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్‌కు సంబంధించి కింది వానిలో సరైనవి? ( )
1) డెన్మార్క్‌లో నిర్వహించిన ‘‘ఇంటర్నేషనల్ సాండ్ స్కల్‌ప్చర్‌లో సుదర్శన్ పట్నాయక్ పాల్గొన్నారు.
2) తొమ్మిది మంది ఈ పోటీలో పాల్గొన్నారు
3) ఈ పోటీలో సుదర్శన్ పట్నాయక్ పాల్గొని ‘‘కొపెన్‌హాగన్ శాండ్ ఆర్ట్’’ బహుమతి గెల్చుకున్నారు. 4) పైవన్నీ
16. ఏ శిల్పం వేయడం ద్వారా సుదర్శన్ పట్నాయక్ ‘‘కోపెన్‌హాగన్ రౌండ్ ఆర్ట్ - 2012’’ బహుమతి గెల్చుకున్నారు? ( )
1) సేవ్ ద చిల్డ్రన్ 2) సేవ్ ద వాటర్ 3) సేవ్ ద ఓషియన్ 4) సేవ్ ద ఎర్త్
17. పాకిస్థాన్‌లోని ఎగువ సభను ఏమని పిలుస్తారు? ( )
1) రాజ్యసభ 2) సెనేట్
3) రాజ్య సంస్థాన్ 4) పైవేవీ కావు

No comments:
Post a Comment