కరెంట్ అపైర్స్
ఈజిప్ట్‌లో ఎన్నికైన తొలి అధ్యక్షుడు ఎవరు?1.కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు? ( )1. సంజయ్‌రెడ్డి 2. వినోద్‌పిళ్ళై3. జవహర్‌ఠాకుర్ 4. ఎవరూ కాదు2. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు సుధీంధ్రా అనే క్రికెటర్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. దీంతో ఈ శిక్షను ఎదుర్కొన్న మూడో క్రికెటర్ సుధీంధ్రా. జీవితకాల నిషేధానికి గురైన మిగతా ఇద్దరు క్రికెటర్లెవరు? ( )1. అజారుద్దీన్, అజయ్‌జడేజా2. అజారుద్దీన్, అజయ్‌శర్మ3. అజారుద్దీన్, మనోజ్ ప్రభాకర్4. ప్రవీణ్ ఆమ్రే, అజయ్ జడేజా3.మధ్యప్రదేశ్‌కు చెందిన సుధీంద్రా ఐపీఎల్‌లో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ( )1. డెక్కన్ ఛార్జర్స్ 2. చెన్నై సూపర్‌కింగ్స్3. పంజాబ్ కింగ్స్11 4. పూణె వారియర్స్4.ఐఎస్‌ఎసి విస్తరించుము? ( )1. ఇండియన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్2. ఇస్రో స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్3. ఇండియన్ శాటిలైట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్4. ఇస్రో శాటిలైట్ సెంటర్5.రాష్ర్టపతి ఎన్నికలకు సంబంధించి కింది అంశాలను జతపరుచుము? ( )అంశం గణాంకాలు1. ఎలక్టోరల్ కాలేజీలోనిఎంపీలు ఎ. 5,49,4742. ఎలక్టోరల్ కాలేజీలోనిఎమ్మేల్యేలు బి. 7763. ఎమ్మేల్యేల ఓటు విలువ సి. 5,49,4084. ఎంపీల ఓటు విలువ డి. 41201. 1బి, 2డి, 3ఎ, 4సి2. 1బి, 2డి, 3సి, 3ఎ3. 1బి, 2ఎ, 3డి, 4సి 4. పైవేవీ కావు6. ఈజిప్ట్‌లో ఎన్నికైన తొలి అధ్యక్షుడు ఎవరు? ( )
1. హోస్ని ముబారక్ 2. మహ్మద్ వెూరీ3. అబ్దుల్ రహ్మాన్ 4. పైవేవీకావు7.మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం రాసిన కొత్త పుస్తకం ‘టర్నింగ్ పాయింట్స్, ఏ జర్నీ త్రూ ఛాలెంజెస్’ ఇది ఏ పుస్తకానికి సీక్వెల్‌గా కలాం రాశారు? ( )1. వింగ్స్ ఆఫ్ ఫైర్ 2. ఇగ్నైటెడ్ మైండ్స్3. విజన్ 20-20 4. ఏదీకాదు
8.‘2జి’ స్పెక్ట్రంపైన వేసిన ‘ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్’కు ఎవరు నాయకత్వం వహించనున్నారు?1. కపిల్‌సిబాల్ 2. ఎ.కె.ఆంటోనీ ( )3. శరద్‌పవార్ 4. జైపాల్‌రెడ్డి9.ప్రపంచపు అత్యుత్తమ అథ్లెట్‌ల జాబితాను ఇంగ్లాండ్‌కు చెందిన స్పోర్ట్ ప్రో విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన ‘మేరీకాం’ ఎన్నో స్థానంలో ఉన్నారు?( )1.37 2. 38 3.39 4. 4010.రాష్ర్ట చీఫ్ సెక్రటరీగా మిన్నీ మాథ్యూ నియామకం అయ్యారు. రాష్ర్టంలోని ఈ అత్యున్నత పదవిని అలంకరించిన రెండో మహిళ మిన్ని మాథ్యూ కాగా తొలి మహిళ ఎవరు? ( )1. సథినాయర్ 2. ఎం.ఎస్.లక్ష్మీ3. రేచల్ ఛటర్జీ 4. ఎవరూకాదు11. ‘యూరోజోన్’కు సంబంధించి కింది వానిలో సరైనవేవి? (ఇటీవల చర్యలకు సంబంధించి) ( )1. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాలకు (యూరో) చేయూతనివ్వడానికి 500 బిలియన్ యూరోలతో యూరోపియన్ స్టెబిలిటీ మెకానిజం ఏర్పాటుకు నిర్ణయం2. మార్కెట్లు స్థిరంగా ఉండేలా ఈ బెయిల్ ఔట్ ప్యాకేజీని సరళమైన పద్ధతిలో ఇస్తారు.3. స్పెయిన్, ఇటలీ దేశాలకు ఈ ప్యాకేజీ ఉద్దేశించినది.4. పైవన్నీ12. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరు?1. జోస్ ఇమ్మాన్యువల్ బారోసో ( )
2. హెర్మన్ వ్యాన్ రొంపు3. ఏంజెలా మెర్కెల్
4. పైఎవరూ కాదు
13. బీసీసీఐ కొత్తగా ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక విభాగం చీఫ్ ఎవరు? ( )1. అరుణ్‌జైట్లీ 2. ఎన్‌యశీనివాసన్3. రవి సవాని 4. నిరంజన్‌షా14. ‘ఈయూ’ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దేశం ఏది?1. జర్మనీ 2. ఫ్రాన్స్ 3. బ్రిటన్ 4. సైప్రస్15.ఇటీవలే ముగిసిన ‘యూరోకప్‌కు సంబంధించి కింది వానిలో సరైనది? ( )1. జూన్ 8 నుంచి జూలై 1 వరకు నిర్వహించిన యూరో 2012లో స్పెయిన్ జట్టు విజేతగా నిలిచింది.2. 31 మ్యాచ్‌లతో కొనసాగిన ఈ టోర్నీ నిర్వహణలో ఉక్రెయిన్ భాగస్వామి.3. యూరోటోర్నీ ప్రారంభమైన తర్వాత వరుసగా రెండుసార్లు స్పెయిన్ విజేతగా ఆవిర్భవించి సంచలనం సృష్టించింది.4. పైవన్నీ 16.స్పెయిన్ ఇటీవల సాధించిన టోర్నీలేవి? ( )1. ప్రపంచకప్ - 2010 2. యూరోకప్-20083. యూరోకప్ - 20121. కేవలం 2,3 2. కేవలం 1,23. పైవన్నీ 4. కేవలం 1,3
ఎంత సులభం?ప్రశ్నః అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టిన మందు?జ. పెన్సిలిన్ (డిగ్రీ కాలేజి లెక్చరర్స్ ఎగ్జామ్- 9.6.2012)ఎంత కష్టం?ప్రశ్న ః భాలీ అనె కొండజాతి ప్రజలు ఉండే రాష్ట్రం ?జ. ఘాలయా(డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఎగ్జామ్ - 9.6. 2012)
No comments:
Post a Comment