Wednesday, 4 July 2012

1.2011-12 ఆర్థిక సంవత్సరానికి పెరుగుదల రేటు ఎంత మేర ఉంటుందని ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు? ( )
1. 6.7% 2. 6.% 
3.6.9% 4. 7.0%
2.2011-12 ఆర్థిక సంవత్సరానికి పెరుగుదల లక్ష్యం ఎంత?
1. 9% 2. % ( )
3. 7% 4. 6%
3.ఈ ఆర్థిక సంవత్సరం పెరుగుదల రేటు తగ్గడానికి ఏ కారణాలను ఆర్థిక సర్వే పేర్కొంది?( )
1. యూరోజోన్ ప్రాంతంలో సంక్షోభం
2. యూఎస్‌ఎ, జపాన్ తదితర దేశాల్లో మందకొడి పెరుగుదల
3. చమురు ధరలు విపరీతంగా పెరగడం
4. పైవన్నీ
4.ఎగుమతుల్లో 2012-13 పెరుగుదల శాతం అంచనా ఎంత? ( )
1. 14.1% 2. 14.3% 3. 14.5% 4. 15%
5.వ్యవసాయానికి సంబంధించి కింది వానిలో ఏది నిజం?
1. వ్యవసాయం, ఆధారిత పరిశ్రమల్లో 13.9% అభివృద్ధి (2004-05 ధరల సూచి ఆధారంగా) ( )
2. ఇందులో కేవలం వ్యవసాయ వాటా 12.3% కాగా, అడవులు 1.4%, మత్స్య పరిశ్రమ 0.7%, అభివృద్ధి సాధించాయి.
3. ఫిబ్రవరి 1నాటికి వరి నిల్వలు 31. మిలియన్ టన్నులు, 23.4 మిలయన్ టన్నుల గోధుమ నిల్వలు
4. పదకొండో పంచవర్ష ప్రణాళిక కాలంలో నిర్దేశించుకున్న వార్షిక సరాసరి పెరుగుదల కంటే కొంచెం తక్కువగా 2011-12లో వ్యవసాయ వృద్ది
1. కేవలం 4 మాత్రమే నిజం 2. 1,2,3 సరైనవి
3. 3,4, సరైనవి 4.1,2,3,4 సరైనవి
6.పారిశ్రామిక వృద్ధిరేటులో 22.6% తో ఏ రంగం మంచి వృద్ధిని నవెూదు చేసింది? ( ) 
1. వ్యవసాయం 2. మత్య్స పరిశ్రమ
3. విద్యుత్ రంగం 4. ఏదీకాదు
7.ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ను విస్తరించుము? ( )
1. నేషనల్ సేవింగ్స్ సర్వే ఆర్గనైజేషన్
2. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్
3. నేషనల్ శాంపుల్ సేవింగ్స్‌ఆర్గనైజేషన్
4. పైవేవీ కాదు. 
8.2011-12 సర్వే ప్రకారం కింది వానిలో ఏవి సరైనవి?
1. వ్యవసాయ రంగం ప్రాథమిక ఉపాధి కల్పన రంగంగా కొనసాగుతోంది. ( )
2. అర్బన్ ప్రాంతంలో ప్రధానంగా సేవారంగం ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
3. టూరిజం రంగంలో మెరుగైన ఉపాధి కలుగుతుంది.
4. పట్టణ ప్రాంతంలో వైద్యరంగం ఎక్కువ ఉపాధిని కల్పిస్తోంది.
1. కేవలం 3, 4 సరైనవి 2. కేవలం 1, 4 సరైనవి
3. 1, 2 మాత్రమే సరైనవి 4. ఏదీకాదు
9.1951-52లో మిలియన్ టన్నులు ఉన్న ఆహారధాన్యాల ఉత్పత్తి 2010-11 నాటికి ఎంతకు చేరింది? ( )
1. 244.7 మిలయన్ టన్నులు 
2. 246.6 మిలియన్ టన్నులు
3. 247.34 మిలియన్ టన్నులు 
4. ఏదీ కాదు
10.11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి సంబంధించి కింది వానిలో ఏది సరైనది? ( ) 
1. వ్యవసాయ రంగం అనుకొన్న లక్ష్యాన్ని సాధించే దిశగా వెళుతోంది
2. 4% వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా నిర్దేషించుకున్నా సాధిస్తుంది 3.2%
3. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో లక్ష్యం 6% సాధించింది.
4. ఏదీ కాదు
11.2001 జనాభా గణాంకాల ప్రకారం వ్యవసాయ రంగం మనదేశంలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తోంది? 
1. 55% 2. 56% ( )
3.57% 4. 5%
12.11వ ప్రణాళికా కాలంలో వ్యవసాయానికి సంబంధించి కిందివానిలో ఏది సరైనది ( )
1. 11వ పంచవర్ష ప్రణాళిక కాలం 2007-12
2. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో తొలి నాలుగేళ్ళలో ఏటా 3.5% అభివృద్ధి (లక్ష్యం మాత్రం 4%)
3. 2010-11 ఆర్థిక సంవత్సరంలో 7.0% వ్యవసాయాభివృద్ధి
4. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 2.5% వ్యవసాయం అభివృద్ధి జరుగుతుందని అంచనా.
1. 2,3 సరైనవి 2. 3,4 సరైనవి 
3. 1,3,4 సరైనవి 4. అన్నీ సరైనవి
13.‘రెండో అడ్వాన్స్‌డ్ ఎస్టిమేట్స్’ ప్రకారం 2011-12 సం॥ లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ఉండోచ్చని అంచనా?
1. 250.42 మిలియన్ టన్నులు ( )
2. 250.45 మిలియన్ టన్నులు
3. 250.4 మిలియన్ టన్నులు
4. ఏదీ కాదు
14.ఏ రెండు ఆహార ధాన్యాల ఉత్పత్తుల మూలంగా 2011-12లో రికార్డ్ స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటుందని రెండో అడ్వాన్స్‌డ్ ఎస్టిమేట్స్ పేర్కొంది?
1. వరి, జొన్న 2. గోధుమ, బార్లీ
3. వరి, గోధుమ 4. పైవేవీకావు
15.2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో వరి ఉత్పత్తులు వరుసగా (మిలియన్ టన్నుల్లో) ( )
1. 95.9, 100.75 2. 100.75, 102.75
3. 95.9, 96.3 4. 95.9, 102.75
16.2011-12 నాటికి చక్కెర ఉత్పత్తికి 220 లక్షల టన్నులు డిమాండ్ ఉన్నా ఉత్పత్తి ఎంత మేర ఉంది? ( )
1. 215.65 లక్షల టన్నులు 2. 230.65 లక్షల టన్నులు
3. 246.65 లక్షల టన్నులు 4. 252.65 లక్షల టన్నులు
17.ఈ కింద పేర్కొన్న ఏ పంటలో మనదేశం ఇంకా స్వయం సంవృద్ధి సాధించాల్సి ఉంది? ( )
1. చెరకు 2. వంటనూనె 
3. గోధుమ 4. వరి
18.ఆహారధాన్యాల ఉత్పత్తికి సంబంధించి కింది వానిలో ఏది సరైనది? ( )
1. 2010-11లో ఆహారధాన్యాలను 1267.65 లక్షల హెక్టార్లులో పండించారు.
2. 2011-12లో ఆహారధాన్యాల పంట భూమి 1254.92 లక్షల హెక్టార్లు
3. పత్తి పండిస్తున్న భూమి 2010-11లో 112.35 లక్షల హెక్టార్లు ఉండగా 2011-12లో 121.7 లక్షల హెక్టార్లు ఉంది.
4. పైవన్నీ
19.వ్యవసాయ రంగానికి సంబంధించి కింది వానిలో ఏది నిజం?
1. నేచురల్ రబ్బర్ ఉత్పత్తిలో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది. 2010లో ప్రపంచ రబ్బర్ ఉత్పత్తిలో భారతదేశం వాటా .21%
2. కాఫీ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో 4.0 లక్షల హెక్టార్లలో కాఫీని పండిస్తారు.
3. 2011-12 ఆర్థిక సంవత్సరంలో కాపీ ఉత్పత్తి 3.02 లక్షల టన్నులకు చేరింది.
4. ‘బ్లాక్‌టీ’ ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంది. మొత్తం 16 రాష్ట్రాల్లో బ్లాక్‌టీని ఉత్పత్తి చేస్తున్నారు.
1. 1, 3 సరైనవి 2. 3,4 సరైనవి ( ) 
3. 1,23 సరైనవి 4. 1,2,3,4 సరైనవి
20.ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి కింది వానిలో సరైనది? ( )
1. ఆహార భద్రతా, ఎగుమతుల ద్వారా రైతులకు ప్రయోజనం కలిగించడం అన్నదే భారత ఎగుమతుల లక్ష్య విధానం
2. 2011 సెప్టెంబర్‌లో గోధుమ ‘నాన్ బాస్మతి-రైస్’ పత్తిలను ‘ఓషన్ జనరల్ లైసెన్స్ విధానంలో ఉంచింది.
3. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్-2011 ప్రకారం 2010లో భారత వ్యవసాయ ఉత్పత్తులు 23.2 బిలియన్ల అమెరికన్ డాలర్లు. ఇది ప్రపంచ వ్యవసాయ వ్యాపారంలో 1.7%
4. పైవన్నీ
21.యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రొగ్రామ్‌కు సంబంధించి ఈ కింది వానిలో ఏది నిజం? ( )
1. 1996-97లో ‘ఎఐబిపి’ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
2. ఈ పథకం కింద 30 నవంబర్ 2011 నాటికి రూ. 50,30.64కోట్లు విడుదల చేశారు.
3. ‘290’ ప్రాజెక్టుల్లో ఇప్పటికే 134 పూర్తి చేశారు.
4. ఈ పథకం కింద 2010 సం॥ 566.24హెక్టార్లను వివిధ రాష్ట్రాలు వ్యవసాయానుకూలంగా మార్చాయి.
1. 1, 2, 3 సరైనవి 2. 2, 3, 4 సరైనవి
3. 1, 3, 4 సరైనవి 4. 1, 2, 3, 4 సరైనవి.
22.నేషనల్ పుడ్ సెక్యూరిటీ మిషన్’’ కు సంబంధించి కింది వానిలో ఏది సరైనది? ( )
1. ఈ పథకాన్ని 2007లో ప్రారంభించారు.
2. వరిలో 10 మిలియన్ టన్నులు, గోధుమలో మిలియన్ టన్నులను, కాయధాన్యాలను 2 మిలియన్ టన్నులు అధికంగా ఉత్పత్తి చేయడం ఈ పథకం లక్ష్యం.
3. మార్చి 2011నాటికి మొత్తం రూ. 331 కోట్లు ఇందుకు వ్యయం చేశారు.
4. పైవన్నీ
23.పాల ఉత్పత్తిలోభారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ( )
1. 1వస్థానం 2. 2వ స్థానం
3. 3వ స్థానం 4. 4వ స్థానం
24.1950-51 లో దేశ జీడీపీలో 33.5% ఉన్న సేవల రంగం 2011-12 నాటికి ఎంతకు చేరుకుంటుందని ‘‘అడ్వాన్స్‌డ్ ఎస్టిమేట్స్ అంచనా? ( )
1. 56.2 % 2. 56.3%
3. 56.4% 4. 56.5 %
25.ఏప్రిల్ - డిసెంబర్ 2011లో వస్త్ర ఉత్పత్తులు ఎంతమేర తగ్గాయి? ( )
1. 4.71% 2. 4.72%
3. 4.73% 4. ఏదీకాదు
26.జనవరి - నవంబర్ (2011) కాలంలో క్రూడ్ స్టీల్’’ ఉత్పత్తిలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది? ( )
1. 2వ స్థానం 2. 3వ స్థానం
3. 4వ స్థానం 4. 5వ స్థానం
27.ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్‌కు సంబంధించి కింది వానిలో ఏదీ సరైనది? ( )
1. 2009-10లో ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ ఉత్పత్తి రూ. 1,10,720కోట్లు
2. 2010-11 ఈ రంగంలో రూ. 1,21,760 కోట్లు ఉంటుందని అంచనా 
3. 2011-12లో ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ ఉత్పత్తి 33 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
4. పైవన్నీ
28.నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారం ఉద్యోగాల కల్పనలో సేవా రంగం ఎన్నో స్థానంలో ఉంది?( )
1. 2వ స్థానం
2. 1వ స్థానం
3. 3వ స్థానం 4. 4వ స్థానం
29.2011-12 ఆర్థిక సంవత్సరంలో సేవారంగంలో ఎంత శాతం అభివృద్ధి సాధించింది? ( )
1. .6% 2..7% 
3. .% 4. ఏదీకాదు
30.మార్చి 2010 నుండి జనవరి 2012 మధ్య భారతీయ రిజర్వు బ్యాంక్ రెపోరేట్ ను ఎన్నిసార్లు పెంచింది? ( )
1. 11సార్లు 2. 12సార్లు
3. 13 సార్లు 4. 14 సార్లు
31.జర్మనీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షిప్పింగ్ ఎకనామిక్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రకారం జవహర్ లాల్ నెహ్రు పోర్ట్ ట్రస్ట్ ఎన్నో ర్యాంక్‌లో ఉంది? ( )
1. 25వ ర్యాంక్ 2. 26వ ర్యాంక్
3. 27వ ర్యాంక్ 4. 2వ ర్యాంక్
32.2011 మార్చి నాటికి దేశంలో ఎన్ని పోస్టాఫీసులు ఉన్నాయి? ( )
1. 1,54,64 2. 1,54,65
3. 1,54,66 4. ఏదీకాదు
33. 2010-11 ఆర్థిక సంవత్సరానికి వ్యాపార సేవల్లో రియల్ ఎస్టేట్ రంగం జిడిపివాటా ఎంత? ( )
1. 10.6% 2.10.7% 3. 10.% 4. 10.9%
34.2011-12 ఎకనామిక్ సర్వేలో కొత్తగా చేర్చిన అధ్యాయం ఏది? ( )
1. సేవలరంగం 2. వ్యవసాయం రంగం
3. సస్టేయిన్‌బుల్ డెవలప్‌మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్
4. ఏదీకాదు
35.2011-12 ఆర్థిక సర్వేలో కొత్తగా ప్రస్తావించిన ‘‘ఇండియా అండ్ గ్లోబల్ ఎకానమి’’ ముఖ్య లక్ష్యం? ( )
1. దేశీయ వస్తువులను పెంచడం
2. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అందులో భారతదేశ స్థానాన్ని పరిశీలించడం
3. పై రెండు 4. ఏదీ కాదు
36.దేశ అభివృద్ధికి సంబంధించి కిందివాటిలో ఏది సరైనది?
1. 190నుండి 2010 వరకు భారతదేశం 6.2% వృద్ధిరేటు నవెూదు చేసినది ( )
2. ప్రపంచ జీడీపీలో భారతదేశ వాటా 190లో 2.5% నుంచి 2010లో 5.5 శాతానికి పెరిగింది.
3. తలసరి జీడీపీలో భారతదేశ ర్యాంక్ 2009లో 94
4. పైవన్నీ
37.తలసరి ఆదాయానికి సంబంధించి కింది వానిలో ఏది సరైనది? ( )
1. తలసరి ఆదాయ గణాంకాలకు సంబంధించి ప్రపంచంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది.
2. 2011లో తలసరి ఆదాయం 1527 డాలర్లు.
3. హెచ్‌డిఐ ర్యాంకింగ్‌లో 2011లో భారతదేశ స్థానం72
4. పైవన్నీ
38.ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశ వాటా ఎంత ? ( )
1. 1.3% 2.1.4% 3.1.5% 4.1.%

No comments:

Post a Comment